Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
HBDAY ALLU ARJUN: స్టైలిష్ స్టార్ హెయిర్ స్టైల్స్ ను మీరూ ట్రై చెయ్యండి... ట్రెండీగా కనిపించండి...
మీకు పొడవు ఉన్న వెంట్రుకలు ఉంటే మీరు ఇలాంటి హెయిర్ స్టైల్ ను ప్రయత్నించవచ్చు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హెయిర్ స్టైల్ పై ఎంత శ్రద్ధ తీసుకుంటారో ఆయన సినిమాలను చూస్తే అర్థమైపోతుంది. తన తొలి సినిమాలో చిన్న పిల్లాడిలా కనిపించినా.. ఆ తర్వాత చిత్రంతో తన వేషధారణను పూర్తిగా మార్చేశాడు. ముఖ్యంగా హెయిర్ స్టైల్ పై చాలా శ్రద్ధ తీసుకున్నాడు. ఆ తర్వాత డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ను ట్రై చేస్తూ వెళ్లాడు.
తన హెయిర్ స్టైల్స్ ను మెగా అభిమానులంతా బాగా ఫాలో అయ్యారు. అంతే కాదు తన బాడీ మరియు డ్రస్సింగ్ స్టైల్స్ లోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. తాజాగా తన కొత్త సినిమా సంక్రాంతికి విడుదల అవుతున్న సందర్భంగా అందులో సైతం కొత్త లుక్ లో కనిపించి అందరినీ అలరించాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ యొక్క టాప్ ట్రెండింగ్ హెయిర్ స్టైల్స్ జాబితాను తీసుకొచ్చాం. అవి ఏంటో ఈ స్టోరీలో చూడండి...

లాంగ్ వన్ సైడ్ హెయిర్ స్టైల్..
అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య‘ సినిమా తీసేంత వరకు ఇలాంటి లుక్ లో ఎవ్వరు చూడలేదు. ఈ హెయిర్ స్టైల్ మీకు బాగా నచ్చుతుందని మేము అనుకుంటున్నాము. ఇలాంటి హెయిర్ స్టైల్స్ ను ఎక్కువగా డ్యాన్సర్లు ఫాలో అవుతారు. బేసిక్ గా ఈ హీరో కూడా డ్యాన్సర్ కాబట్టి ఇంకా స్టైలిష్ గా అనిపిస్తుంది. అంతే కాదు కనుబొమ్మను కూడా కాస్త కట్ చేసుకుని ఉంటాడు. ఇది చాలా కొత్తగా అనిపించింది.

క్లాసీ హెయిర్ స్టైల్..
ఈ హెయిర్ స్టైల్ లో చాలా క్లాసిక్ గా కనిపిస్తాడు. ఇలాంటి వాటిని చాలా మంది అమ్మాయిలు ఇష్టపడతారు. ఈ హెయిర్ స్టైయిల్ లో మీరు కూడా చాలా క్లాస్ గా కనిపిస్తారు.

బ్యాక్ సైడ్ లెంతీ హెయిర్..
మీకు పొడవు ఉన్న వెంట్రుకలు ఉంటే మీరు ఇలాంటి హెయిర్ స్టైల్ ను ప్రయత్నించవచ్చు. ఈ హెయిర్ స్టైల్ తో పాటు మీకు గడ్డం కూడా ఎక్కువగా ఉంటే మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.

ఫంకీ హెయిర్ స్టైల్..
అల్లు అర్జున్ పై ఉన్న ఈ ఫంకీ హెయిర్ స్టైల్ డ్యామ్ కూల్ అండ్ స్టన్నింగ్ గా కనిపిస్తుంది. ఫంకీ హెయిర్‌స్టైల్ అనేది మీపై మరియు మీ హెయిర్ స్టైల్ ను కళ్ళను ఆకర్షించే శైలి. మీరు ఓపెన్ క్రౌడ్‌లో నిలబడినా భిన్నంగా కనిపిస్తారు. అమ్మాయిలు మీ రూపానికి అభినందనలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఉంగరాల జుట్టు..
ఈ హెయిర్ స్టైల్ లో అల్లు అర్జున్ చాలా మాస్ గా కనిపిస్తాడు. అల్లు అర్జున్ మాస్ లుక్ లో ఇష్టపడే వారికి ఇది బాగా నచ్చుతుంది. మీకు కూడా ఉంగరాల జుట్టు ఉంటే మీరు ఈ హెయిర్ స్టైల్ ను ట్రై చెయ్యవచ్చు.

లాంగీ బ్రౌన్ కేర్ లెస్..
ఈ హెయిర్ స్టైల్ కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ట్రెండీగా ఉంది. అయితే ఇప్పుడు ఈ హెయిర్ కటింగ్ స్టైల్స్ బాగా మార్చబడ్డాయి. సో మీరు కూడా మీ జీవితంలో కొత్త హెయిర్ స్టైల్స్ ను ప్రయత్నించడం చాలా సులభం. ఈ హెయిర్ స్టైల్ కేశాలంకరణ చూడటానికి చాలా అందంగా కనబడుతోంది.

మీకు నచ్చినది..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యొక్క హెయిర్ స్టైల్స్ అన్నీ మీకు నచ్చాయని మేము ఆశిస్తున్నాము. అల్లు అర్జున్ యొక్క ఫంకీ లుక్స్ చూపించడానికి మేము ప్రయత్నించాము. మీరు కూడా ఈ హీరో హెయిర్ స్టైల్ ను ఎందుకు ఇష్టపడుతున్నారో కామెంట్స్ విభాగం ద్వారా తెలియజేయగలరు.



Click it and Unblock the Notifications
