Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
రాత్రి పడుకునే ముందు ముఖానికి ఇవి రాసుకుంటే అందంగా మారిపోతారు, మహేష్ బాబు కూడా పనికిరాడు!
అందంగా కనిపించాలని ఎవరి ఉండదు చెప్పండి. బయటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరి చూపు తమపైనే ఉండాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందులో భాగంగా అందంగా కనిపించాలనే తపనతో చాలా మంది నానా రకాల చిట్కాలు పాటిస్తూ ఉంటారు. ముఖానికి ఎన్నో రకాల క్రీమ్స్ పూసుకుంటారు. అవేమి మంచి ఫలితాలు ఇవ్వకపోతే నిరాశపడిపోతుంటారు. కానీ రాత్రి పడుకునే ముందు తీసుకోవాల్సిన కొన్ని స్కిన్ కేర్ రొటీన్ మాత్రం తీసుకోరు. అయితే ఈ స్టోరీలో రాత్రి పడుకునే ముందు ఎలాంటి స్కిన్ కేర్ తీసుకుంటే అందంగా ఉంటారు అనేది తెలుసుకుందాం.
1. కలబంద:
కలబంద జెల్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది, మంటను తగ్గిస్తుంది మరియు చర్మానికి కాంతిని ఇస్తుంది. దీన్ని రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకొని ఉదయం కడిగేస్తే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.

2. కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది పొడి చర్మానికి చాలా మంచిది. కొద్దిగా కొబ్బరి నూనెను ముఖానికి రాసుకొని మసాజ్ చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.
3. తేనె:
తేనె చర్మాన్ని తేమగా ఉంచడంతో పాటు, మొటిమలను తగ్గించడానికి సహాయపడుతుంది.
కొద్దిగా తేనెను ముఖానికి రాసుకొని 15-20 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.
4. రోజ్ వాటర్:
రోజ్ వాటర్ చర్మాన్ని శుభ్రపరచడానికి మరియు చర్మ రంధ్రాలను మూసివేయడానికి సహాయపడుతుంది. పత్తిని రోజ్ వాటర్‌లో ముంచి ముఖానికి రాసుకుంటే చర్మం తాజాగా మారుతుంది.
5. పెరుగు:
పెరుగు చర్మాన్ని తేమగా ఉంచడంతో పాటు, చర్మంపై మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది. కొద్దిగా పెరుగును ముఖానికి రాసుకొని 15 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మృదువుగా మారుతుంది.
6. విటమిన్ E ఆయిల్:
విటమిన్ E ఆయిల్ చర్మాన్ని తేమగా ఉంచడానికి మరియు చర్మ కణాలను పునరుత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. కొద్దిగా విటమిన్ E ఆయిల్‌ను ముఖానికి రాసుకొని మసాజ్ చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.



Click it and Unblock the Notifications