Latest Updates
-
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు!
కలబందొక్కటి చాలు..!!
Skin Care
oi-Sivanjaneyulu

కలబంద గుజ్జు ముఖ వర్చస్సును పెంపొందించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద గుజ్జులో మోతాదుకు సరిపడా పుసుపు జోడించి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే, ముఖం పై పేరుకున్నమురికి తొలగిపోయి కొత్త రూపును సంతరించుకుంటుంది.
జుత్తు సంరక్షణ విషయంలోనూ కలబంద కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద గుజ్జును తలకు పట్టించి ఓ గంట తరువాత తలస్నానం చేస్తే జుట్టు పెరగటమే కాకుండా నిఘారింపును సంతరించుకుంటుంది. కలబంద చుండ్రును దరికి చేరకుండా చేస్తుంది.
కలబందలో బి12, సి, ఇ విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. చర్మ సంబంధిత సమస్యలకు చక్కటి నివారిణిగా ఈ ఔషధ మొక్క దోహదపడుతుంది. కళ్లు మంటలను కలబంద నివారిస్తుంది. నీరు అంతగా అవసరంలేని ఈ చిన్న మొక్క ఇంటికి కొత్త శోభను తెస్తుంది.
Comments
English summary
Aloe Vera To Skin Care | కలబందొక్కటి చాలు..!!
Story first published: Wednesday, November 9, 2011, 13:19 [IST]
Other articles published on Nov 9, 2011



Click it and Unblock the Notifications