Latest Updates
-
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.!
ఆ భాగాలకు ‘హాని’ కలగకుండా షేవ్ చేసుకోండి..!!

- మహిళలు షేవింగ్ చేసుకునే సందర్భాల్లో ఇతర వ్యాపకాల గురించి ఆలోచనలేకుండా, హాడావుడి పడకుండా వ్యవహరించాలి. షేవింగ్ సందర్భంలో ఏ మాత్రం నిర్లిప్తత వహించినా సున్నిత భాగాలు గాయాలు పాలవుతాయి.
- ఒకరు ఉపయోగించిన రేజర్ ను మరొకరు ఉపయోగించకూడదు. ఇలా చేయటం వల్ల చర్మ వ్వాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. ఒకే రేజర్ ను తరచూ ఉపయోగించకుండా రెండు మూడు సార్లు వాడి పారేసే విధంగా మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలి.
- అదే విధంగా మీరు ఉపయోగించే షేవింగ్ క్రీమ్ నిపుణులచే గుర్తింపు పొందినదై ఉండాలి. మీరు ఎంపిక చేసుకన్న షేవింగ్ క్రీమ్, మీ చర్మం పై ఎటువంటి ప్రభావం చూపుతుందో పరిశీలించండి. ఏ మాత్రం అనుమానంగా ఉన్నా క్రీమును మార్చేయండి.
- మార్కెట్లో లభ్యమవుతున్న జిల్లెట్ (Gillette) లోషన్ ద్వారా షేవింగ్ మృదవైన చర్మానికి తోడ్పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
- ఎక్కువ శాతం మంది మహిళలు షేవింగ్ చేసుకునే సందర్భాల్లో తలెత్తే సమస్య చర్మం కోసుకోవటం లేదా గాట్లు పడటం. ఈ సమస్య నుంచి బయటపడేందుకు వైద్యులను సంప్రదించి మర్కెట్లో లభ్యమవుతున్న స్పెషల్ లేజర్లను ఉపయోగించాలని బ్యూటీషియన్లు చెబుతున్నారు. ఈ రేజర్లను ఉపయోగించటం ద్వారా కాళ్లు, చేతులు, చంక తదితర రహస్య భాగాలు మృదత్వాన్ని సంతరించుకుంటాయట.
- అవగాహన లేమితో పలువురు మహిళలు షేవింగ్ చేసుకునేందుకు ప్రయత్నించి విఫలమైన సమస్యులు తమ దృష్టికి తరచూ వస్తున్నట్లు బ్యూటీషియన్లు చెబుతున్నారు. స్వతహాగా షేవింగ్ చేసుకునే మహిళలు బ్యూటీషియన్లను సంప్రదించి వారి సూచనలను తీసుకుంటే బాగుంటుందని వీరు సలహాలిస్తున్నారు.



Click it and Unblock the Notifications
