Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
మీ నడుములు జరభద్రం..?
Skin Care
oi-Sivanjaneyulu

అసలు విషయానికొస్తే.. నడుమును పట్టి ఉంచే 'బెల్టు'లు నాటి నుంచి నేటి వరకు ఫ్యాషన్ లో కీలకపాత్ర పోషిస్తున్నాయి. మునపటి రోజుల్లో బెల్టు పెట్టకుని 'ఇన్ షర్ట్' చేసుకుంటే ఆ హుందానే వేరు. అయితే నేడు కొత్త రూపు సంతిరించుకన్న బెల్టులు రకరకాల ఆకృతులలో, జిగేల్ మనే రంగుల్లో రూపుదిద్దకుంటున్నాయి. అయితే అమ్మాయులు బెల్టు ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బందులు తప్పవంటున్నారు వైద్య నిపుణులు.
నడుము సైజుకు ఖచ్చితంగా సరిపోయే బెల్టులను వాడటం శ్రేయస్కరమని వీరు సూచిస్తున్నారు. ముందపాటిగా బాగా వెడల్పుగా ఉండే బెల్టులు నడుము కందిపోయేంత ఇబ్బంది పెడతాయంట..!! కాబట్టి వీలైనంత వరకు నడుముకు హాని కలిగించే బెల్టు జోలికి వెళ్లపోవటం ఉత్తమమని నిపుణుల సలహా. కాబట్టి బ్రాండెడ్ షోరూమ్‌లలో దొరికే కంఫర్ట్ బ్రాండ్లను ఎంపిక చేసుకోండి.
Comments
English summary
Be carefull while Wearing Belt | మీ నడుములు జరభద్రం..?
Story first published: Tuesday, November 1, 2011, 17:57 [IST]
Other articles published on Nov 1, 2011



Click it and Unblock the Notifications