Latest Updates
-
అట్లతద్ది స్పెషల్..ఈ టిప్స్ పాటిస్తే దూదిలా మెత్తటి వాయనం అట్లు.. -
Happy Atla Tadde 2026: బంధుమిత్రులకు, పెళ్లి కాని అమ్మాయిలకు అట్లతద్ది విషెస్, స్టేటస్ లు -
పొట్ట కొవ్వును కొవ్వొత్తిలా కరిగించే డ్రింక్స్ ఇవే! -
పక్క రాష్ట్రంలో భర్త జాబ్..మరిది ప్రైవేట్ పార్ట్ కొరికిన వదిన..55 కుట్లు పడ్డాయ్ -
ఫైబర్ ఎక్కువ, ఆయిల్ తక్కువ.. కడుపుకు హాయినిచ్చే చౌ చౌ క్యారెట్ కూటు..చపాతీ,పూరీల్లోకి కిర్రాక్ టేస్ట్ -
సెర్బియా ఎన్నికల్లో జెన్ జీ సంచలనం..విద్యార్థుల ఆందోళన దెబ్బకి కుప్పకూలిన ప్రభుత్వం.. -
మాంసాహారాన్ని మించే రుచితో స్పైసీ సోయా చుక్కా..రైస్, చపాతీ, దోశలోకి బెస్ట్ సైడ్ డిష్ -
మీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముప్పు ఉందో లేదో..ఇలా తెలుసుకోండి -
జస్ట్ 5 నిమిషాల్లో టేస్టీ ఎగ్ పరోటా..ఈజీగా చేసుకోండిలా -
ఇట్ట తయారయ్యారేందే: ప్రియుడితో సుఖం కావాలని భర్తను దారుణంగా..
ఈ ఒక్క ఎక్సర్ సైజ్ చేస్తే 100 ఏళ్లు బ్రతకొచ్చు..న్యూరాలజిస్ట్ చెప్పిన సంచలన నిజం!
ఒకే ఒక్క ఎక్సర్ సైజ్.. మీ హార్ట్ కి, మీ బ్రెయిన్ కి, మీ శరీరంలోని ప్రతి కణానికి, మీ ఏజ్ ని రివర్స్ చేయడానికి, పొట్ట కొవ్వు కరిగించడానికి మేలు చేస్తుంది. అంతేకాకుండా ఈ ఒక్క ఎక్సర్ సైజ్ మరణాన్ని 20 శాతం తగ్గిస్తుంది. ఇంతకీ ఆ ఎక్సర్ సైజ్ ఏంటి? ఎలా చేయాలనే వివరాలను ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ హారతి చెప్పారు.
మనల్ని 100 ఏళ్లు బతికించే ఎక్సర్ సైజ్ ని HIIT( high intensity interval training)అంటారని డాక్టర్ హారతి తెలిపారు. ఇదేమీ కొత్త ఎక్సర్ సైజ్ కాదన్నారు. వాకింగ్, రన్నింగ్, డ్యాన్సింగ్, గెంతడం, ఎగరం ఇలా ఏ ఎక్సర్ సైజ్ అయినా అత్యంత వేగంగా 4-7 నిమిషాలు చేయాలని చెప్పారు.

ఎంత వేగంగా చేయాలంటే..ఆ టైం ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అడిగా మీరు మాట్లాడలేనంత వేగంగా చేయాలన్నారు. అయితే ఎవరైనా తాము 4 నిమిషాల పాటు వేగంగా చేయలేం అనుకుంటే..సింపుల్ గా 45 సెకన్లు అత్యంతగా వేగంగా చేసి, 15 సెకన్లు బ్రేక్ తీసుకోవాలన్నారు. ఇలా 4-7 నిమిషాలు అయినా చేయాలన్నారు.
ఈ ఎక్సర్ సైజ్ వల్ల మీకు వచ్చే అద్భుతమైన ఫలితాలు
-ఈ HIT ఎక్సర్ సైజ్ మీ గుండెలోని రక్తానాలాల బిగుతుని(stifness) తగ్టించి హార్ట్ ఎటాక్ రాకుండా చూస్తుంది.
-మెదడులో బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్(BDNF)ని ట్రిగ్గర్ చేసి, మీ బ్రెయిన్ మెమోరీని పెంచి, మీ బ్రెయిన్ కి పురనర్జన్మలా పనిచేస్తుందన్నారు.

-శరీరంలో ప్రతి కణంలో శక్తిని ఉత్పత్తి చేసేది మైటోకాండ్రియా, దీనిని సింపుల్ గా అర్థం అయ్యే బాషలో చెప్పాలంటే.. ఫోన్ మన శరీరం అయితే మైటోకాండ్రియా బ్యాటరీ లాంటిది అన్నమాట. బ్యాటరీ లేకపోతే ఫోన్ పనిచేయదు..అలాగే మైటోకాండ్రియా అనే బ్యాటరీకి ఛార్జింగ్ లాంటిదే ఈ HIIT ఎక్పర్ సైజ్ అని డాక్టర్ హారతి చెప్పారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
