For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందాన్ని పెంచుకునేందుకు సర్జరీలు!!

|

Beauty Surgeries!!
నూతన సాంకేతిక పరిజ్ఞానం ఫలితంగా ఎన్నో అధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అతివలతోపాటు పురుషుల అందాన్ని పెంచేందుకు సరికొత్త ప్లాస్టిక్, కాస్మోటిక్ సర్జరీల బాట పడుతున్నారు. గతంలో క్యాన్సర్, ఈఎన్‌టీ తదితర చికిత్సలకు వినియోగించిన లేజర్ చికిత్స నేడు కాస్మోటిక్స్ సర్జరీలకు సైతం వినియోగిస్తున్నారు.

అందానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కాలం ఇది. అందుకే ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా అధునిక పద్ధతుల్లో ప్లాస్టిక్, కాస్మోటిక్ చికిత్సలు చేయించుకునేందుకు యువతరం ప్రాధాన్యతనిస్తున్నారు. పుట్టుకతో వచ్చిన మచ్చలు, గాయపడినపుడు ఏర్పడే మచ్చలు, మొటిమలతో వచ్చే మచ్చలు, అవాంఛిత రోమాలను తొలగించుకోవటానికి లేజర్ థెరపీని ఎంచుకుంటున్నారు.

English summary

Beauty Surgeries!! | అందాన్ని పెంచుకునేందుకు సర్జరీలు!!

Today our external appearance matters a lot in building our inner energy, confidence and self-esteem to face this busy world. Beauty surgeries have become as common as curly hair products these days; most of the people take chances of changing their looks to keep off several beauty related issues. Plastic surgeries and cosmetic treatments have come into existence that has influenced most of the individuals to alter their body’s looks with the advanced expertise in surgical curing methods.
Story first published:Tuesday, December 6, 2011, 16:43 [IST]
Desktop Bottom Promotion