Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
చర్మ సంరక్షణకు చలికాల జాగ్రత్తలు!

1. క్రీమ్ మరియు తేనె - ఈ రెంటి మిశ్రమం మించింది వింటర్ లో చర్మసంరక్షణకు లేదనే చెపపాలి. మీగడ, తేనె రెండూ ఒక చిన్న గిన్నెలో బాగా మిక్స్ చేయండి కొద్ది పాలు కూడా కలపండి ఆ మిశ్రమాన్ని ముఖానికి మెడకు రాసి 10 నిమిషాలు వుంచి గుడ్డతో తుడిచేయండి.
2. మరో చర్యగా మీగడ, కొమ్ము అరగదీసిన పసుపు, నిమ్మరసం మూడూ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు, మెడకు రాసి పది నిమిషాలపాటు వుంచి కడిగేయండి.
3. ఆరెంజ్ తొక్కలు, క్రీమ్, స్ట్రాబెర్రీలు - ఆరెంజ్ తొక్కలను బాగా ఎండబెట్టండి. వాటిని స్ట్రాబెర్రీలు, మీగడలతో కలిపి మిక్సర్ లో వేయండి. ఈ మిశ్రమంలో కావలసినన్ని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి వుంటాయి. అవసరమనుకుంటే కొద్దిపాటి ఓట్ మీల్ పౌడర్ కలపండి. ఇక ఆ పేస్టును ఫేస్ మాస్క్ గా వేసుకోవచ్చు.
4. బాదంపప్పు, వెన్న, బియ్యం పిండి, క్రీమ్ ...ఈ నాలిగింటిని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ పేక్ గా వేయండి. బాదం పప్పులనుఒక రాత్రంతా నీటిలో నానపెట్టాలి. ఈ మిశ్రమం బాగా చర్మంలోకి ఇంకేవరకు మెల్లగా రాయండి. చర్మంలో అధికంగా వున్న నూనెలను బాదం పప్పు తీసివేస్తుంది. ఈ మిశ్రమంలో ఇదే ప్రధాన పదార్ధం.



Click it and Unblock the Notifications
