Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
నీళ్లు తాగితే మొటిమలు మటాష్!!
Skin Care
oi-Sivanjaneyulu

అధిక మోతాదులో మంచినీరు తీసుకోవటం వల్ల శరీరంలోని వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటకు వచ్చేస్తాయి. విటమిన్ 'ఎ' ఎక్కువుగా ఉన్న
ఆహారాన్ని తీసుకోండి. అదేవిధంగా విటమిన్ సి, ఇలకు చర్మాన్ని శుద్ధి చేసే తత్వాలు అధికంగా ఉన్నాయి.
ముఖ్యంగా ఆకుకూరలతో పాటు తాజా కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకోండి. నారింజ, యాపిల్, బొప్పాయి పళ్లను తాజా తాజాగా ఆరగించండి.
ఆయిల్ ఫుడ్లతో పాటు మాంసాహారాన్ని తగ్గించి ఈ సులువైన చిట్కాలను పాటించి మీ ముఖాన్ని కాంతివంతం చేసుకోండి.
Comments
English summary
Drinking Water Helps To Clear Acne | నీళ్లు తాగితే మొటిమలు మటాష్!!
Story first published: Wednesday, September 28, 2011, 17:50 [IST]
Other articles published on Sep 28, 2011



Click it and Unblock the Notifications
