Latest Updates
-
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.!
తక్కువగా తింటే ‘ముసలితనం’ రాదా..?
Skin Care
oi-Sivanjaneyulu

తక్కువ క్యాలరీలలో తీసుకునే పౌష్టికాహారం ఆరోగ్యం పై దీర్ఘకాలకి ప్రయోజనం చూపుతుందట. ఎప్పుడు కడుపును ఆహారంతో 'ఫుల్'గా నింపేయకుండా, కాస్తంతా వెలితి ఉండేలా చూసుకోవాలిన అధ్యయనకర్తలు సూచిస్తున్నారు. ఈ విధమైన ఆరోగ్య విధానాలను పాటించటం వల్ల వయసు పై బడటం కారణంగా మతిమరుపు, క్యాన్సర్, టైప్2 డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం తక్కువుగా ఉన్నట్లు వీరు స్పష్టం చేస్తున్నారు.
ఆహారం తక్కువ క్యాలరీలలో తీసుకోవడం వల్ల పీఆర్ఎక్స్ 1 ఎంజైమ్ లెవెల్స్ పెరుగుతాయట. ఇది వయసు పై బడినపుడు కనిపించే లక్షణాల పైన ప్రభావం చూపిస్తుంది. క్యాలరీలు తక్కువగా తీసుకోవడం వల్ల పీఆర్ఎక్స్ 1 ఎంజైమ్ లెవెల్స్ కణాలలో ఉన్న హానికరమైన హైడ్రోజన్ పెరాక్సైడ్ లెవెల్స్ తగ్గుముఖం పడతాయని అధ్యయనంలో పాల్పంచుకున్న మైకెల్ మోలిన్ విశ్లేషించారు.
Comments
Read more about: beauty body care low calories longevity సౌందర్యం శరీరం సంరక్షణ తక్కువ క్యాలరీలు దీర్ఘాయువు
English summary
Eat Less, Live Longer? | తక్కువగా తింటే ‘ముసలితనం’ రాదా..?
Story first published: Thursday, November 3, 2011, 10:20 [IST]
Other articles published on Nov 3, 2011



Click it and Unblock the Notifications
