Latest Updates
-
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు! -
Chanakya niti: స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఇల్లు స్వర్గమే! -
మీ నాన్న ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఈ 3 రకాల గింజలు ఇవ్వండి -
ఓంకారం జపిస్తే ఏమవుతుంది? శాస్త్రాలు చెప్పిన ఆశ్చరికకర విషయాలు -
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు.. -
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా..
సిగ్గు పడితే ‘కొంప కొల్లేరే’..?
Skin Care
oi-Sivanjaneyulu

పాఠశాల్లలో సెక్స్ సంబంధించిన విద్యను బోధించకపోవడం, చిన్నతనం నుంచి మర్మ, జననేంధ్రియ భాగాలను రహస్య, అసహ్యకర భాగాలుగా ఊహించుకోవటం కారణంగానే మహిళలు ఆ భాగాలకు సంబంధించిన సందేహాలను, సమస్యలను నివృత్తి చేసుకునేందుకు వెనకడగు వేస్తున్నారు.
నిజానికి ఆరోగ్యవంతమైన స్త్రీ జననావయవం శరీరంలో వుండే పరిశుభ్రమైన అవయవాలలో ఒకటి. ప్రతినెల లోపలి పొరల్ని వదిలి కొత్త పొరల్ని పొందడం, స్రావాల ద్వారా, కండరాల కదలికల ద్వారా ఎప్పటికప్పుడు తనని తను పరిశుభ్రపరుచుకునే అవయవం ఇది. ఒక అద్దం తీసుకుని స్వంతంగా రోజూ ఈ అవయవాన్ని గమనించడం అవసరం.
మహిళలు జనన, మర్మాంగ భాగాల్లో వ్యాప్తి చెందే వ్యాధుల పట్ల ఆశ్రద్ధ, భయం, సిగ్గు తదితర కారణాల చూపి సమస్యను మరింత జటిలం చేసుకుని ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
English summary
How to Have a Healthy Vagina | సిగ్గు పడితే ‘కొంప కొల్లేరే’..?
Story first published: Monday, November 14, 2011, 16:31 [IST]
Other articles published on Nov 14, 2011



Click it and Unblock the Notifications