Latest Updates
-
హరియాలీ మటన్ బిర్యానీ.. తింటుంటే అబ్బా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.!
ఈ కాలం వాడాల్సిన సబ్బు..?

సబ్బు వాడకంలో జాగ్రత్తలు తప్పనిసరి, ముఖ్యంగా చలికాలంలో గ్లిజరిన్ శాతం ఎక్కువున్న సబ్బును ఎంచుకోండి. చలి కాలంలో సబ్బును రోజుకు ఒకటి రెండు సార్లు మాత్రమే ఆప్లై చేయాలి.
చలికాలం శరీర సంరక్షణ చర్యల్లో భాగంగా ముందుగానే వ్యాజలిన్ తో పాటు మన్నికైన కోల్డ్ క్రీమును దగ్గరపెట్టుకోండి.
పెదాల పగుళ్లతో భాదపడేవారు రాత్రుళ్లు నిద్రించే ముందు పెదాలకు వెన్నలేదా నెయ్యిను రాసుకోవాలి. బయటకు వెళ్ళి వచ్చిన ప్రతి సందర్భంలో చేతులు, కాళ్లును శభ్రపరుచుకోండి.
చర్మం పొడిబారకుండా ఉండేదుకు స్నానానికి ముందు కొబ్బరి నూనెతో శరీర భాగాలను మర్దనా చేసుకోండి. కొబ్బరి నూనెలో ఆలివ్ ఆయిల్ ను మిక్స్ చేసుకుని ఓ సీసాలో భద్రపరుచుకోండి. స్నానానికి ముందు శరీరా భాగాలకు ఆప్లే చేయండి. నిద్రపోయే ముందు ముఖానికి మన్నికైన 'కోల్డ్ క్రీమ్' రాసి ఉదయాన్నే గోరువెచ్చిటి నీటితో శభ్రం చేసుకోండి. ఇలా చేయటం వల్ల ముఖ వర్చస్సు మరింత కాంతివంతంగా తయారవుతుంది.



Click it and Unblock the Notifications
