Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
‘రహస్య భాగాల’లోని వెంట్రుకులను సులువైన విధానంతో తొలగించవచ్చా..?

మీ రహస్య భాగాలలోని వెంట్రుకలను తొలగించండిలా:
షేవింగ్ విధానం: ఈ విధానం సమస్యకు పరిష్కారం చూపుతుంది. షేవ్ చేసుకునే రహస్య భాగాలకు ముందుగా సబ్బు నురగ, లేదా వైద్యులచే సూచింపబడిన నురగ క్రీమ్‌ను ఆప్లై చేసి జాగ్రత్తగా రేజర్ చేసుకోవాలి. సున్నితమైన ప్రైవేటు భాగాలకు రేజర్ సమయంలో ఎటువంటి ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. అయితే ఈ షేవింగ్ విధానం మీ సమస్యతకు శాస్వుత పరిష్కారం కాదు. మళ్లి 2-3 రోజుల్లో వెంట్రుకల ఎదుగుదల ప్రారంభమవుతుంది. తరచూ షేవింగ్ కారణంగా రహస్య ప్రదేశాలు హార్డ్ అయితే, కలయిక సమయంలో భాగస్వామి నుంచి అంసతృప్తి ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
వెంట్రుకులను తొలగించే క్రీములు: సాధారణంగా వెంట్రుకులను తొలగించే క్రీములు, ప్రైవేటే భాగాలను శుభ్రం చేసుకునేందుకుఉపయోగించవచ్చు. ఈ విధానం ఎటువంటి నొప్పిని కలిగించకుండా ఆ భాగాలను శుభ్రంగా ఉంచుతుంది. అయితే వైద్యులు సలహాలను అనుసరిస్తూ ఈ క్రీములను వాడాలి. శక్తివంతమైన ఔషుధాలను ఈ క్రీముల తయారీలో వినియోగిస్తారు, కాబట్టి చర్మ సమస్యలు తలెత్తే
అవకాశం అధికంగా ఉంటుంది.
వ్యాక్సింగ్: వ్యాక్సింగ్ ద్వారా రహస్య భాగాలలోని వెంట్రుకులను తొలగించటం క్లిష్టతరమైన పని. సాధారణ వ్యాక్సింగ్ సందర్భాల్లోనే తీవ్రమైన నొప్పి బాధిస్తుంటుంది. రహస్య భాగాల్లో వ్యాక్సింగ్ చేయించుకోవాలంటే మహిళలకు ఓర్పుతో పాటు ధైర్యం కూడా అవసరం. 4,5 దఫాలుగా చేసే వ్యాక్సింగ్ విధానంలో తొలత వెంట్రులను ట్రిమ్ చేస్తారు. తరువాత ఆ ప్రదేశం పై 'వ్యాక్స్' విధానాన్ని ఆప్లై చేస్తారు. అయితే ఈ చర్య వల్ల సమస్యను కొద్ది మేర నియంత్రించ వచ్చు.
షుగరింగ్: జెల్‌నుగాని పేస్ట్‌నుగాని పంచదారలో కలిపి ఆ మిశ్రమాన్ని నీటిలో ఉడికించి నిమ్మరసాన్ని జోడించి రహస్య భాగాల్లో ఉపయోగిస్తే 6 వారాల్లో ఫలితం కనబడుతుంది. ఈ విధానం ద్వారా నొప్పిని కూడా నియంత్రించ వచ్చు. ఈ విధానాలను ఉపయోగించి మహిళలు తమ సమస్యలను పరిష్కిరించుకోవచ్చు.



Click it and Unblock the Notifications