Latest Updates
-
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.!
బొక్క బోర్లా పడుకుంటే ముఖంపై ముడతలే..?
Skin Care
oi-Sivanjaneyulu

ముఖాన్ని దిండులోకి దూర్చి గాఢంగా నిద్రలోని జారుకునే వారికి నోరు, ముక్కు భాగాల చుట్టూ ముడతలు వచ్చే అవకాశం ఉందట. అంతేకాదు, ఈ విధంగా నిద్రించటం వల్ల ముఖంలోని తేమను దిండు పై భాగంలో ఉండే గలేబు వస్త్రం పీల్చేసుకొంటుంది. ఈ ప్రభావంతో చర్మం పొడిబారిపోయే ప్రమాదముంది. బొక్కబోర్లా పవళించటం వల్ల బరువంతా పొట్ట పై పడుతుంది. ఈ క్రమంలో పొట్ట భాగం పై ఒత్తిడి పెరిగి జీర్ణక్రియలో వేగం మందగిస్తుంది.
వెన్నుకి సౌకర్యంగా ఉండేలా.. పక్కకు తిరిగి ఒత్తిగిలి పడుకోవడం, పొట్టమీద చేతిని ఆన్చకుండా ఉండటం వంటి సరైన నిద్రించే విధానాలను అలవర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిద్ర విషయంలో తగు జాగ్రత్తలు పాటించటం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరిగి ముఖ కాంతి వృద్ధి చెందటంతో పాటు ముడతల సమస్య దరికి చేరదు.
Comments
English summary
Sleeping On Your Face Cause Wrinkles | బొక్క బోర్లా పడుకుంటే ముఖంపై ముడతలే..?
Story first published: Monday, November 14, 2011, 10:34 [IST]
Other articles published on Nov 14, 2011



Click it and Unblock the Notifications