Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
మీ చర్మానికి ‘చలి పులి’ ముప్పు..?
Skin Care
oi-Sivanjaneyulu

- చలి కాలంలో వేడి నీళ్ల స్నానం చర్మాన్ని మరింత పొడిబారుతుంది. కాబట్టి స్నానానికి గోరువెచ్చని నీటిని ఎంచుకోండి. స్నానపు నీటిలో ఆలివ్ నూనెను కలిపితే మంచి ఫలితం ఉంటుంది.
- చర్మం తడారిపోకుండా ఉండేందుకు తరచూ నీళ్లు తాగండి.
- గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోండి.
- ఈ సీజన్లో దిరికే అన్ని పళ్లు తినండి. వీటిలో ముఖ్యంగా జామ, ఉసిరి కీలక పాత్ర పోషిస్తాయి.జుట్టుకీ, చర్మానికి మేలు చేసే గుణాలు ఉసిరిలో పుష్కలంగా లభ్యమవుతాయి.
- వారానికి ఒకసారైనా ఒంటి నూనె పెట్టుకుని స్నానం చేయండి.
Comments
English summary
Take Care Of Your Skin This Winter | మీ చర్మానికి ‘చలి పులి’ ముప్పు..?
Story first published: Monday, November 21, 2011, 10:54 [IST]
Other articles published on Nov 21, 2011



Click it and Unblock the Notifications
