Latest Updates
-
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్
నేచ్యురల్ స్కిన్ కోసం టమాటో ఫేస్ ప్యాక్

టమోటో, బొప్పాయి, అరటి వంటి వాటిని గుజ్జుగా చేసి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఒక అరగంట పాటు ఉంచుకుని ఎండిన తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్‌లు ముఖంపై ముడతలు రాకుండా చేస్తాయి. తాజాదనాన్ని, అందాన్ని ఇస్తాయి.
ముఖం కాంతివంతంగా మెరవాలంటే ఇంట్లో తరచూ ఉపయోగించే కూరగాయలతో అప్పుడప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. టమాటోతో ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం.
టమాటో ఫేస్ ప్యాక్ కు కావలసినవి:
టమాటో జ్యూస్ 3tbps
యోఘ్రట్: 100grms
ఓట్ మీల్: 25grms
డిస్టిల్డ్ వాటర్: 50ml
ఫేస్ ప్యాక్ తయారు చేయు విధానము: మొదటగా టమాటో జ్యూస్ ని యోఘ్రట్ లో కలపాలి. తరువాత వాటర్ తో ఓట్ మీల్ ను కలిపి ఆ మిశ్రమాన్ని 20నిమిషాలపాటు వేడి చెయ్యాలి. ఈ మిశ్రమాల రెండింటిని కలిపి మెత్తటి పేస్టులా చేసి దానిని చల్లారనివ్వాలి. ఆ పేస్టుని ముఖానికి, మెడకి రాసి 30నిమిషాలు ఆరనివ్వాలి. ఈ ఫేస్ ప్యాక్ మొటిమలు, బ్లాక్ హెడ్స్, చర్మము నున్నగా రావటంతో పాటు చర్మంలోని జిడ్డును బాగా తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications
