Latest Updates
-
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.!
కూరగాయలతో మేని చర్మం మెరుపులే!
Skin Care
oi-Nageswara
By B N Sharma

-టమాటాలు ప్రతి ఇంటిలోను వుండేవే. చర్మంలోని పిహెచ్ స్ధాయిని ఇది కాపాడుతుంది. చర్మాన్ని తాజాగా వుంచడానికి గాను టమాటా గుజ్జును లేదా ముక్కలను ముఖానికి రుద్దండి. కొద్ది నిమిషాలపాటు వుంచి కడిగేయండి. దీనిని నిమ్మరసంతో కూడా కలిపి వాడవచ్చు.
-బంగాళ దుంపలు సగానికి కోసి ఆయిలీ చర్మం కలవారు ముఖానికి రుద్దితే, ముఖంలో జిడ్డుపోయి మెరుపు వస్తుంది. అలాగే నల్లగా వున్న భాగాలుకు కూడా రుద్దవచ్చు.
-దోసకాయలు రసంగా తీసి రెగ్యులర్ గా ముఖంలోని ముడుతలకు, బ్లాక్ హెడ్స్ కు పట్టిస్తే చర్మం ఎంతో తాజాగా తయారవుతుంది.
కూరగాయలనుండి ఈ రసాలు తీయాలంటే మంచి జ్యూసర్ వాడి మీరు పొందే చికిత్సలకు కొంతకాలంవరకు బ్రేక్ లేకుండా కొనసాగించండి.
Comments
English summary
Vegetables Make Your Skin Glow | మహిళల మెరిసేటి చర్మం కొరకు!
Story first published: Friday, December 9, 2011, 14:55 [IST]
Other articles published on Dec 9, 2011



Click it and Unblock the Notifications
