Latest Updates
-
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
మేకప్ లో మెళుకువలు
యూనైటెడ్ కింగ్ డమ్స్ లో మహిళలు ఒక రోజులో యావరేజ్ గా 12 బ్యూటీ ప్రోడక్ట్స్ ను వినియోస్తారు. బహుశా మీ అందాన్ని మరింత గ్లామరస్ గా కనబడేలా చేసుందు కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగపడవచ్చు. సాధారణంగా మనం ముఖానికి ఏదైనా ఫేస్ క్రీమ్ రాయాలన్నా, మాయిశ్చరైజర్ ను రాయాలన్నా, ఫౌడేషన్ వేసుకోవాలన్నా ఇలాంటివి చేత్తో రాయలంటే చాలా మంది గిల్టీగా ఫీలవుతుంటారు. చేతులతో వేసుకొన్న పర్వాలేదు. అయితే ఇలా మేకప్ వేసుకొనే ముందు ఎంత మంది చేతులను శుభ్ర చేసుకొంటారు చెప్పండి? కొంత మంది మాత్రం మేకప్ అప్లై చేసుకొనే ముందు చేతులను శుభ్రం చేసుకొంటారు. అయితే మేకప్ చేసుకొన్న తర్వాత, మేకప్ వేసుకొనే ముందు రెండుసార్లు చేతును శుభ్రం చేసుకోవాలి.

ఇక ఉద్యోగస్తులైతే ఎక్కువగా సింపుల్ మేకప్ ను వేసుకోవడం వల్ల నలుగురిలో అందంగా కనబడటమే కాకుండా మీరు హుందాగా కనబడుతారు. లైట్ కలర్ లిప్ స్టిక్స్, మీ శరీర ఛాయకు తగ్గ ఫౌడేషన్ , అలాగే ఛాయకు తగిన పౌడర్ లను ఉపయోగించడం వల్ల మేకప్ చేశారన్న విషయం ఎవ్వరికీ తెలియకుండా ఉంటుంది. మేకప్ విషయంలో ఏ వస్తువును ఉపయోగించినా అవి నాణ్యమైనవై ఉండాలి. వేసి అరగంటే వాటి రూపు రేకలు లేకుండా మేకప్ చెదిరి అస్యంగా తయారవుతుంది. కాబట్టి మేకప్ సామాగ్రి కొనే ముందు వాటి విలువలు, బ్రాండ్ తెలుసుకొని కొనాలి.



Click it and Unblock the Notifications
