Latest Updates
-
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.!
చర్మం కాంతివంతంగా ఉండాలంటే...హోం ఫేషియల్

2. స్నానానికి ముందు పాలమీద మీగడ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ రాసుకుని తరువాత సబ్బుతో కాకుండా గోధుమపిండితో స్నానం చేస్తే చర్మం తొందరగా పొడిబారకుండా ఉంటుంది.
3. బాదంపప్పు నానబెట్టి వాటిపైన తొక్కు తీసి దానిలో కొంచెం గసగసాల పొడి, రెండ మూడు చుక్కల చందనతైలం, పాల మీద మీగడ కలిపి పేస్టులా తయారు చేసుకుని పెట్టుకోవాలి. వారానికి రెండు సార్లైనా ఇది రాసుకుంటూ ఉంటే చర్మం తేమగా, కాంతివంతంగా మెరుస్తుంది.
4. పెసరపిండి, బియ్యంపిండి, ఎర్రకందిపప్పు, గోధుమలు కొంచెం బరకగా పిండిపట్టించి అందులో ఓట్‌మీల్ పౌడర్, నారింజ తొక్కలపొడి కలిపి నిల్వ చేసి పెట్టుకోవాలి. ఈ పొడి ఒకస్పూను తీసుకుని దాంట్లో పాలమీద మీగడకానీ, మాయిశ్చరైజింగ్ క్రీమ్ కానీ కలిపి దాంతో ముఖం అంతా మర్దన చేసుకుంటే చర్మం మృదువుగా తయారువుతుంది.
5. పచ్చి బంగాళాదుంపను తరిగి దానికి కొంచెం నిమ్మరసం, ఓట్ మీల్ పొడి, పాలు, కలపి ముఖానికి రాసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. బాదం పప్పు పొడి, ఓట్ మీల్ పొడి, పాలు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా అవుతుంది.
6. క్యారెట్ రసంలో కొంత గోధుమ పిండి కలిపి ముఖానికి రాసుకుని ఐదు నిముషాల తరువాత కడిగితే ముఖం, అందంగా మృదువుగా తయారువుతుంది. పొట్లకాయ రసంలో టమోటో రసం కలిపి ముఖానికి పట్టించి ఐదు నిముషాల తరువాత కడిగేస్తే ముఖం కాంతివంతంగా, తేజోవంతంగా మెరుస్తుంది.



Click it and Unblock the Notifications
