Latest Updates
-
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.!
జిడ్డు చర్మం-ఆయిల్ చర్మానికి కోకా ఫేషియల్ తో చెక్...!

దీనికి కావాల్సిన పదార్థాలు:
కాఫీ గింజలు పొడి
తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పొడి చేసికొన్న కాఫీ పౌడర్ ను రెండు చెంచాలు వేసుకోవాలి.
ఇప్పుడు అందులో రెండు చెంచాలా కోకో పౌడర్ ను మిక్స్ చేయాలి.
దీనికి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం జత చేయాలి.
అలాగే మూడు టేబుల్ స్పూన్ల కోకోనట్ మిల్క్(కొబ్బరి పాలను)మిక్స్ చేసుకోవాలి.
చివరగా ఒక టీస్పూన్ పెరుగును మిక్స్ చేయాలి.
ఈ పదార్థాలన్నింటిని మిక్సింగ్ బౌల్ లో తీసుకొని బాగా మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ కోకో పేస్ట్ ను మృదువుగా తయారు చేసుకోవడానికి కొబ్బరి పాలను ఎక్కువ, తక్కువ సరిచేసుకొని పేస్ట్ ను మృదువుగా కలుపుకోవాలి.
ఇప్పుడు ముఖాన్ని గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసుకోవాలి. ముఖం అంతా సమానంగా బ్రేష్ తో అప్లై చేస్తే మంచిది. తర్వాత ఇది బాగా ఆరనివ్వాలి. అరగంట తర్వాత బాగా డ్రై అయిన తర్వాత వేడినీళ్ళల్లో కాటన్ క్లోత్ ను ముంచి ముఖం అంతా తుడిచేయాలి. తర్వాత వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత పొడి టవల్ తో ముఖాన్ని సుతిమెత్తగా తుడుచుకోవాలి. తడంతా ఆరిన తర్వాత రోజ్ వాటర్ ను అప్లై చేయాలి.
ఇలా వారానికి ఒక్కసారి చేస్తే చాలు ముఖంలో జిడ్డు, ఆయిల్ తొలగిపోయి ముఖం తాజాగా, కోమలంగా తయారవుతుంది. ఇది మీ చర్మ ఛాయను మెరుగు పరచడానికి బాగా తోడ్పడుతుంది. ముఖంలో ఎటువంటి చర్మ సమస్యలు కలగకుండా కాపాడుతుంది. కాబట్టి ఈ ఫేషియల్ మాస్క్ ను మీరు ట్రై చేసి చూడండి.



Click it and Unblock the Notifications
