Latest Updates
-
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు!
వేసవిలో పొడి చర్మం ప్రభావం నుండి బయటపడటం ఎలా
Skin Care
oi-Saraswathi
By Sindhu

2. కలబంద గుజ్జు: పగిలిన చర్మానికి కలబంద గుజ్జు చక్కగా పని చేసి మంచి ఫలితానిస్తుంది.ముఖం అంతా ఫ్రెష్ కలబందగుజ్జు రాసి అరగంట తర్వాత నీటితో కడిగేసుకోవాలి.
3. రెండు టేబుల్ స్పూన్ల తేనె లో బాగా పండిన అరటి పండును గుజ్జుగా చేసి మెడ, చేతులకు మర్దన చేసి చల్లటినీళ్లతో కడిగితే చర్మానికి తేమ అందుతుంది.
4. తేనే, నిమ్మరసం ఒక్కో టీస్పూన్ చొప్పున విటమిన్ ఇ నూనెలో కలిపి శరీరానికి మర్దన చేసి అరగంట తర్వాత సున్నిపిండితో రుద్దాలి. ఇలా వారానికి రెండు సార్లు స్నానం చేస్తే మేని మెరిసిపోతుంది.
5. తాజా నిమ్మరసాన్ని రెండు స్పూన్ల పాలమీగడలో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని స్నానానికి ముందు ముఖంపైన దూదితో రాసి మర్దన చేయాలి.
6. రెండు టీస్పూన్ల తేనె తీసుకొని అందులో మరో రెండు టీస్పూన్ల పచ్చిపాలు వేసి బాగా కలిపి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూసుకుని ముని వేళ్లతో కనీసం అరగంట పాటైనా మసాజ్ చేసి. ఆపై కాసేపు ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లైనా చేస్తే మీ ముఖం పొడి బారకుండా కళ కళలాడుతుంటుంది.
Comments
English summary
Dry Skin Care during the Summer...! | వేసవిలోనూ చర్మం సంరక్షణ...
Story first published: Monday, March 5, 2012, 17:14 [IST]
Other articles published on Mar 5, 2012



Click it and Unblock the Notifications