Latest Updates
-
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
మంచి నిద్రతో ఆరోగ్యం....
ప్రతి ఒక్క రాజకుమారి కోరుకొనే తాము అందగా కనబడాలనే.. అందుకే వారి రాజకుమారి అంటుంటారు. మరి అలాంటి రాజకుమారిలా మీరు కనిపించాలంటే ప్రతి రోజూ వేళ నిద్రపోవాలి. నిద్ర వళ్ళ ముఖంలో తా జాగా ఉంచడంతో పాటు, వయస్సును తెలియనివ్వదు. నిద్రపోవడంలో కూడా ప్రశాంత ఉండాలి. ఏవేవో కళలు కంటూ నిద్రించడం వల్ల ముఖం నిర్జీవంగా, నిస్సత్తుగా కనబడుతుంది. అందుకు మీరు ప్రశాంతంగా నిద్రించాలంటే, సరైన తలగడ(పిల్లో)ను ఎంపిక చేసుకోవాలి. లేదంటే పిల్లో లేకుండానే నిద్రించడం వల్ల తలకు, ముఖ భాగాలను రక్త ప్రసరణ అంది గాఢంగా నిద్రించటం వల్ల ఉదయాన్ని మీరు ప్రెష్ గా కనబడుతారు..

రాత్రంతా హాయిగా, గాఢంగా, సుఖంగా నిద్రపోయినవారు తెల్లవారాక హుషారుగా పనులకు శ్రీకారం చుడతారు. ఇంత మంచి నిద్ర కోసం తగిన చర్యలూ అవసరమే. ప్రతిరోజూ ఒకే సమయంలో నిద్రకు ఉపక్రమించాలి. ఒకే సమయంలో మేల్కొనాలి. సెలవుల్లో కూడా ఇదే సూత్రానికి కట్టుబడి వుండాలి. పడక నిద్రకు మాత్రమే పరిమితం చేయాలి. పుస్తకాలు చదువుకోవడానికో, ల్యాప్‌టాప్ వాడుకోవడానికో ఉపయోగించవద్దు. పడక గది చల్లగా, చీకటిగా, శబ్దాలకు దూరంగా వుండాలి. పడుకునే ముందు ద్రవ పదార్థాలు తాగడం. స్పైసీ పదార్థాలు తినడం చేయవద్దు. పడుకునే చివరి నిమిషం వరకు పనులు చేయక, సంగీతం వినడం, గోరు వెచ్చని నీటి స్నానం వంటి రిలాక్సింగ్ పనులు చేసి ఆపైన నిద్రకు సిద్ధమవడం మంచింది.



Click it and Unblock the Notifications
