Just In
- 4 hrs ago ఈ రోజు రాశిఫలాలు : శుక్రవారం లక్ష్మీ కటాక్షం వీరికి సంపూర్ణంగా ఉంటుంది..వీరికి ధనలక్ష్మీ వరమిస్తుంది.
- 9 hrs ago ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- 9 hrs ago చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- 13 hrs ago Bhagavad Gita Slokas : భగవద్గీతలోని ఈ శ్లోకాలు జీవితానికి చాలా అవసరం..!
స్ట్రాబెరీ తో చర్మం సంరక్షణ..నిత్యయవ్వనత్వం
1.
బెర్రీలె
క్రమం
తప్పకుండా
తినటం
వల్ల
చర్మంలో
నిగారింపు
జరిగి,
మీలో
యవ్వనత్వాన్ని
పెంచి,
వయసు
తక్కువ
ఉండేలా
చూస్తుందని,
అందంగా
ఉండాలని
కోరుకునేవారు
బెర్రీస్ని
తింటే
ఫలితాలు
ఎక్కువగా
ఉంటాయని
నిపుణులు
చెప్తున్నారు
2.
స్ట్రాబెరీ
మాస్క్:
స్ట్రాబెరీలతో
ఫేస్
మాస్క్
వేసుకుంటే
ముఖానికి
చక్కటి
మెరుపు
వస్తుంది.
ముఖం
మీద
మచ్చలు
తగ్గి
ముఖం
చంద్రబింబంలా
వుంటుంది.
చక్కటి
నిగారింపు
వస్తుంది.
అంతేకాదు.
దీని
వలన
ఫేస్
ప్రెష్
గా
వుంటుంది.
3.
అర
కప్పు
ఫ్రెష్
స్ట్రాబెరీ,
ఒక
టేబుల్
స్పూన్
ఫ్రెష్
మిక్క్,
ఒక
టేబుల్
స్పూన్
బియ్యం
పిండి
మూడింటిని
మెత్తగా
పేస్ట్
లా
కలుపుకొని,
ముఖం
మొత్తానికి,
మెడకు
పట్టించి
ఇరవై
నిమిషాల
పాటు
అలాగే
వదిలేసి
తర్వాత
గోరువెచ్చిని
నీటిలో
వాష్
చేసుకొంటే
ముఖం
ఫ్రెష్
గా
కోమలంగా
ఉంటుంది.
4.
బెర్రీ
పండ్లలో
పీచు
పదార్థం,
వర్ణకాలు
మెదడు
కణాలను,
రక్త
నాళాలను
ఫ్రీరాడికల్స్
ప్రభావం
నుండి
రక్షిస్తాయి.
ఫలితంగా
వయసు
మీరినట్లుగా
కనిపించదు.
5.
అంతేకాదు
వీటిని
తీసుకోవడం
వల్ల
చర్మ
కొత్త
నిగారింపును
సంతరించుకుంటుంది.
కాంతులీనే
చర్మంతో
మెరిసిపోతారు.
మరింకెందుకాలస్యం
బెర్రీస్ను
ఓ
పట్టు
పట్టేద్దామా...