Latest Updates
-
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.!
పాలు-మంచి గందం తోటి చక్కటి సౌందర్యం...

2. వెనిగర్ ను చిన్న పాత్రలోకి తీసుకుని అందులో పొడివస్త్రాన్ని ముంచి..ముఖం, మెడ చేతులకు రాసుకోవాలి. దీనివల్ల చర్మంపై పేరుకున్న దుమ్ము, ధూళి తొలగిపోతుంది. మృదువుగా మారుతుంది.
3. ముఖ చర్మం ప్రకాశవంతంగా మారి..మృదుత్వాన్ని సంతరించుకోవాలంటే..ఇలా చేసి చూడండి. బంగాళాదుంప చెక్కు తీసి మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఆరాక చల్లటి నీటితో కడిగేస్తే చాలు..ముఖం కాంతివంతంగా ఉంటుంది.
4. తాజా మీగడను ముఖం మీద నెమ్మదిగా మర్ధనచేయాలి సుమారు పది నిముషాలు చేసి చల్లని నీటితో ముఖం కడుగుకోవాలి . ముఖచారం మీద ఉన్న మృతకణాలు రాలిపోయి తాజాదనం వస్తుంది.
5. పచ్చిపాలు, మంచి గంధం సరిపడా తీసుకొని ఈ మిశ్రమాన్ని ముఖానికి మాత్రమే కాక, మెడకు, చేతులకు పట్టించి ఆరాక చల్లని నీటితో కడిగేయాలి. ఇది క్రమం తప్పకుండా ఒక నెల రోజులు వాడి చూడండి.. తేడా మీకే తెలుస్తుంది. ఇది ముఖానికి పట్టించి, ముఖాన్ని కడిగేశాక ముఖం ఎంత మెరుపు, నునుపును సంతరించుకుంటుందో తెలిసిపోతుంది.



Click it and Unblock the Notifications
