Latest Updates
-
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే!
వంటింటి వస్తువులే అందానికి సోఫానాలు...
Skin Care
oi-Saraswathi
By Sindhu

2. ఓట్స్, పాలు, బాదం పాలు, పన్నీర్ కలిపి ముఖానికి పూసుకుని రెండు నిముషాల తర్వాత కడిగేస్తే ముఖం మెరుస్తుంది.
3. ఆపిల్‌ను వేడినీటిలో వేసి తొలు తీసి జూస్ లా చేసి చర్మానికి పట్టిస్తే వస్తే చర్మం మెరిసిపోతుంది.
4. పుదీనా, వేపాకు, తులసి ఆకులను సమపాలలో తీసుకుని నూరి ముఖానికి పట్టిస్తూ వస్తే మొటిమలు రావు.
5. బాగా పండిన అరటి పండు తొక్కకు అంటి ఉన్న గుజ్జును రోజూ పులిపిర్లకు రాస్తూ ఉంటే కొంత వరకు తగ్గే అవకాశం ఉంది.
6. దోసకాయ రసంతో ముఖం శుభ్రం చేసుకుంటే యాస్ట్రింజెంట్ లా పనిచేస్తుంది.
7. పొట్లకాయ రసంలో కొంత టమోట రసం కలిపి ముఖానికి రాసుకుని ఐదు నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీళ్ళతో ముఖం శుభ్రం చేసుకుంటే ముఖం అందంగా..మృదువుగా తయారవుతుంది.
8. ముఖాన్ని మృదువుగా ఉంచేందుకు ఉపయోగపడే స్క్రబ్బింగ్-పెసరపండి, బియ్యప్పిండి, ఎర్రకందిపప్పు, గోధుమలు కొంచెం బరకగా పిండి పట్టించి అందులో ఓట్ మీల్ పౌడరు, నారింజతొక్కల పొడి కలిపి నిల్వ చేసి పెట్టుకోవాలి. ఈ పొడి ఒక స్పూను తీసుకుని దాంట్లో పాలమీద మీగడకానీ, మాయిశ్చరైజింగ్ క్రీమ్ కానీ కలిపి దాంతో ముఖం అంతా మర్దన చేసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది.
Comments
English summary
Home Facial is Less Expensive | తక్కువ బడ్జెట్ తో ఇంట్లోనే ఫేషియల్స్
Story first published: Thursday, March 15, 2012, 12:11 [IST]
Other articles published on Mar 15, 2012



Click it and Unblock the Notifications