Latest Updates
-
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్‌లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.!
చర్మ సౌందర్య పోషణకు బాదాం....

1. నానబెట్టిన బాదంలను మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా పచ్చిపాలను కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుని పదిపదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం సరికొత్త కాంతులిడుతుంది. పొడిచర్మ గలవారికి ఈ ప్యాక్ మంచి ఫలితాన్నిస్తుంది.
2. బాదం నూనెతో రోజూ ఉదయం ఓ పదినిమిషాలు మర్థనా చేసుకుంటే ముఖంపై నలుపు, ఎరుపు మచ్చలు ఏర్పడటంట మొటిమలు, యాక్నే సమస్యలు తగ్గుతాయి.
3. రోజ్‌వాటర్‌ని ఓ స్పూ నుడు తీసు కుని దానిలో బాదం పపðని కలిపి పౌడర్ చేసి ఫేస్ క్రీమ్‌లా చేసుకుని నిత్యం వాడితే.. ముఖంపై ఉండే ముడతలు, మొటిమలు త్వరగా తగ్గి పోతాయి.
4. ఎండకు ఎక్స్ పోజ్ అయ్యే భాగంలో చర్మం కమిలినట్లుగా తయారవుతుంది. కొందరిలో దురదలు కూడా వస్తుంటాయి. ఇలాంటి వారు రాత్రి పడుకునే ముందు బాదం నూనెతో ఓ పది పదిహేను నిమిషాలు మసాజ్ చేసుకుని చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల చర్మ సమస్యలు తగ్గడమే కాకుండా మృదువుగా కాంతివంతంగా తయారువుతుంది.
5. కళ్ళకింద ఉబ్బుతగ్గాలంటే బాదం నూనెను వేళ్లతో తీసుకుని సున్నితంగా మసాజ్ చేసుకుంటే ఉబ్బుతో పాటు నల్లని వలయాలు కూడా తగ్గుతాయి.
6. బాదంలో చర్మ ఆరోగ్యాన్ని కాపాడే విటమిన్ ఇ ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. గుండెకు బలాన్నిస్తుంది. రోజూ కనీసం నాలుగు బాదం పప్పులు తినడం అన్ని విధాల శ్రేయస్కరం..



Click it and Unblock the Notifications
