Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
నునుపైన చర్మ సౌందర్యం మీ చెంతే...

బాగా పండిన బొప్పాయి గుజ్జు తీసుకుని అందులో కొంచెం నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసుకుంటే మేని మృదువుగా తయారవుతుంది.
క్యారేటును పేస్టులాగా తయారుచేసుకుని మొహానికి రాసుకుని ఒక గంత తరువాత కడిగితే మొహం నిగనిగలాడుతుంది.
మంచి గంధం, టమాట రసం, కీరదోస గుజ్జు, నిమ్మరసం సమపాళ్ళల్లో తీసుకుని అన్నిటిని బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఇలా చేస్తే చర్మం పై పేరుకున్న మురికి పోయి ముఖం తాజాగా ఉంటుంది.
కొద్దిగా తేనె, చెంచా నిమ్మరసం, అరచెంచా ఆలివ్ నూనె తీసుకుని చెంచా పాలపొడిలో కలపి ముఖానికి రాసుకుంటే జిడ్డు, మురికి పోయి ముఖం కాంతివంతంగా ఉంటుంది.
ముఖం అందంగా కనిపించాలంటే చెంచా రోజ్ వాటర్, చెంచ నిమ్మరసం, చిటికెడు ఉప్పు తీసుకుని కొద్దిగా పాలమీగడలో వేసి బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి.
కొద్దిగా కందిపప్పు తీసుకుని దానిని బాగా మెత్తగా కాకుండా పొడి చేసుకోవాలి. తరువాత దానిలో రోజ్ వాటర్, తేనె కలిపి ముఖం, మెడకు మర్దన చేయాలి. ఇలా చేస్తే చర్మం తాజాగా ఉంటుంది.
తేనేని మొహంపైన అలాగే మెడపై రాసుకుని ఇరవై నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగితే మొహం కాంతివంతగా ఉంటుంది.
నిమ్మకాయ రసాన్ని మొహానికి రాసుకుని ఇరవై నిమిషాల తరువాత బాగా కడగాలి. ఇలా చేస్తే మొహం తాజాగా, శుభ్రంగా ఉంటుంది.
క్యారేటును పేస్టులాగా తయారుచేసుకుని మొహానికి రాసుకుని ఒక గంత తరువాత కడిగితే మొహం నిగనిగలాడుతుంది.
పావుకప్పు పాలలో రెండు చెంచాల నిమ్మరసం కలిపి రోజు మొహానికి రాసుకుంటే చక్కటి నిగారింపుతో మొహం తళతళలాడుతూ ఉంటుంది.



Click it and Unblock the Notifications
