Latest Updates
-
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.!
నిమ్మతో కోమలమైన చర్మం కోసం
Skin Care
oi-Saraswathi
By Sindhu

1. రెండు టీ స్పూన్ల నిమ్మరసం, రెండు టీ స్పూన్ల కీరా జ్యూస్, రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్ లను తీసుకుని అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ముందుగా చన్నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆ తర్వాత మిశ్రమాన్ని అప్లై చేయాలి. వేళ్ళతో నెమ్మదిగా 5 నుంచి 10 నిమిషాలపాటు మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో కడగాలి. స్నానానికి వెళ్ళే ముందు ఈ చిట్కా పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల చర్మం ఎంతో ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంటుంది.
2. కొబ్బరి నూనెను స్నానానికి ముందు మొఖం, మెడపై రాసుకొని పావుగంట తర్వాత స్నానం చేయాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తే ముఖవర్ఛస్సు పెరుగుతుంది. ముడతలు తగ్గి మొఖంలో రక్తవూపసరణ సక్రమంగా జరుగుతుంది.
3. తేనె నిమ్మకాయ రసం కలిపి తాగినా లావుగా ఉన్నవారు సన్నబడతారు.అయితే ఎసిడిటి ఉండకూడదు.
4. తేనెతో కలిపి నిమ్మకాయ రసం పరగడుపున తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
5. నిమ్మరసం కలిపిన నీళ్లతో ముఖానికి ఆవిర పడితే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తగ్గించుకోవచ్చు.
Comments
English summary
Lemon is good for Natural Skin Care... | నిమ్మతో కోమలమైన చర్మం కోసం
Story first published: Tuesday, February 7, 2012, 11:49 [IST]
Other articles published on Feb 7, 2012



Click it and Unblock the Notifications
