Latest Updates
-
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.!
పుదీనాతో మొటిమలు మటు మాయం

1. రెండు స్పూన్ల పుదీనా రసంలో స్పూన్ ముల్తాని మట్టి, పావు స్పూన్ కస్తూరి పసుపులను కలిపి ముఖానికి రాసి ఆరాక చన్నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా వారం రోజుల పాటు చేస్తే మొటిమలు త్వరగా తగ్గిపోతాయి.
2. ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు ఆకుకూరల్లో ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. పాలకూర, బచ్చలి కూర, తోటకూర వంటి ఆకుకూరలలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంది.
3.ఈ పుదీనా చుండ్రు, కేశ సంబందిత సమస్యలు, మొటిమలను నివారిస్తుంది. యుక్త వయసులో వచ్చే మొటిమలను తగ్గించడంలో పుదీనా ముఖ్య పాత్ర వహిస్తుంది. జిడ్డు చర్మం కలవారు వేసవిలో అధిక సమస్యలను ఎదుర్కొంటారు. అటువంటి వారు కొన్ని చిట్కాల ద్వారా వీటి నుండి ఉపశమనం పొందవచ్చు. ముందుగా చర్మాన్ని శుభ్రం చేసి బ్లాక్, వైట్ హెడ్స్‌ను తొలగించాలి. తర్వాత పాలతో శుభ్రంగా కడగాలి.
4. ఇక కరివేపాకు, కొత్తిమీరలను ఆహారంలో తీసుకోవడం ద్వారా కేశాలు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. ఇటువంటి పోషకాలను కలిగినదే పుదీనా. పుదీనాను ఇంతవరకూ మనం ఘుమఘుమలాడే వంటకాల తయారీలో ఉపయోగించాం. అయితే దీనిని సౌందర్య సంరక్షణలోనూ ఉపయోగించవచ్చు.



Click it and Unblock the Notifications
