Latest Updates
-
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
పసిడి వన్నెల మేని మెరుపులు....
Skin Care
oi-Saraswathi
By Sindhu

2. ఏ సీజన్ లో నైనా కమలాపండ్లు అందుబాటులో వుంటాయి. అయితే వేసవి సీజన్ లో ఎక్కువగా లభ్యమౌతాయి. కాబట్టి ఈ కమలాపండ్లతో చక్కటి చర్మ సౌందర్యం ఎలాగో చూద్దాం..కమలాపండు రసం, పెరుగు సమపాళ్లలో కలిపి ఆ మిశ్రమాన్ని రాసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.
3. నిమ్మరసం-తేనె, నిమ్మరసం-దోసకాయ రసాలను కూడా ఇలాగే సమపాళ్లలో కలిపి రాసినా మంచి ఫలితం ఉంటుంది.
4. పచ్చిపాలని సెనగపిండిలో కలిపి ముఖానికి మర్దన చేసి అరగంట తర్వాత శుభ్రం చేసిన చక్కని ఫలితం కనిపిస్తుంది. మృతకణాలు తొలగిపోయి చర్మాన్ని బంగారంలా మెరిసేలా చేస్తుంది.
5. బొప్పాయి, అరటిపండ్లును కొద్దిగా తీసుకొని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి, దానికి కొద్దిగా పెరుగు కలిపి ముఖానికి పట్టించాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేస్తు చర్మం మృదువుగా తయారవుతుంది.
6. ఇంట్లో ఓట్స్ ఇంటే కనుక కొద్దిగా పచ్చిపాలను కలిపి ముద్దలా చేసి ముఖానికి పట్టించి పదినిమిషాల తర్వాత కడిగిస్తే కొత్తగా కనిపిస్తుంది...
Comments
English summary
Regular Skin Care with Home Remedies...! | పసిడి వన్నెల మేని మెరుపులు....
Story first published: Tuesday, March 27, 2012, 16:44 [IST]
Other articles published on Mar 27, 2012



Click it and Unblock the Notifications
