Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
వేసవి తాపానికి కూల్..కూల్ ఫేస్ ప్యాక్స్...!

2. బొప్పాయితో ఫేస్ ప్యాక్: బొప్పాయి గుజ్జులో అర టీ స్పూన్ ఓట్స్ పొడి, అర టీ స్పూన్ తేనె, అయిదారు చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి పట్టించి అరగంట పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో కడగాలి. వారానికి రెండు సార్లు చేస్తే ముఖంపైన జిడ్డు తగ్గి చర్మం కోమలంగా ఉంటుంది.
3. నిమ్మకాయ-పెరుగు: రెండు టేబుస్పూన్ల పెరుగులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, శనగపిండి కలిపి, ముఖం, మొడ, చేతులకు కూడా అప్లై చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితోశుభ్రం చేసుకొంటే చర్మం కాంతివంతంగా మెరుస్తుంటుంది.
4. టమాటోతో ఫేస్ ప్యాక్: టొమాటోని మెత్తగా పేస్ట్ చేసుకుని అందులో టీ స్పూన్ ఓట్స్ పొడి, టీ స్పూన్ తేనె, టీ స్పూన్ పెసరపిండి, టీ స్పూన్ పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి ప్యాక్ లా వేసుకుని అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖంపైన ఉన్న జిడ్డు, నల్లమచ్చలు తగ్గి చర్మం మెరుస్తూ ఉంటుంది.
5. క్యారెట్ తో ఫేస్ ఫ్యాక్: క్యారట్ ను ఉడకబెట్టుకుని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. దానిలో నాలుగు టీ స్పూన్ల తేనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ఆయిలీ స్కిన్ వారికే కాక నార్మల్ స్కిన్ వారికి కూడా పనిచేస్తుంది. క్యారట్ ఫేస్ ప్యాక్ ని సమయం దొరికినప్పుడల్లా ముఖానికి అప్లై చేస్తే చర్మం మెరుస్తూ ఉంటుంది.



Click it and Unblock the Notifications
