Latest Updates
-
శని దేవుడి కరుణ: ఈ రాశుల వారికి నేడు అదృష్టం, మరికొందరికి కఠిన పరీక్ష! -
వృషభం, సింహం, కుంభ రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ రాశి ఉందా? - 03 నుండి 09 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి ఆదివారం అదృష్ట యోగం..! - ఆదివారం, 03 మే 2026 -
వేసవి స్పెషల్.. ఎవరూ ఊహించని పుచ్చకాయ తొక్క హల్వా.. వావ్ అనాల్సిందే! -
రొటీన్ మామిడికాయ పచ్చళ్లతో బోర్ కొట్టిందా? అయితే క్యారెట్ మామిడి పచ్చడి ట్రై చేయండి..వేడి అన్నంలోకి నెయ్యితో.. -
నీట్ పరీక్ష రోజు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు.. ఈ చిట్కాలు మీకోసమే! -
తెలంగాణలో మండుతున్న ఎండలు: గర్భిణులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
పొయ్యి వెలిగించే పనే లేదు.. నోట్లో వెన్నలా కరిగిపోయే పచ్చి కొబ్బరి పాయసం -
భార్య వేధింపులు భరించలేక టెక్కీ ఆత్మహత్య: అసలేం జరిగింది? -
సమ్మర్ లో దొరికే అరుదైన పండు..బీపీ కంట్రోల్, జీర్ణక్రియ నుంచి కాలేయ సంరక్షణ వరకు బోలెడు ప్రయోజనాలు
సౌందర్యానికి గ్లిజరిన్ చేసే మ్యాజిక్!స్కిన్ కేర్ టిప్స్
సాధారణంగా మనందరికీ ఫర్ఫెక్ట్ క్లియర్ స్కిన్ ఉండాలని కోరుకుంటాం. అందుకే అనేక రకాలైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కు మనకు అందుబాటులో ఉన్నాయి. ఏదైతేనేం, అందులో కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ మాత్రమే పూర్తి ఫలితాలను అంధిస్తున్నాయి. ఫలితం ఏమీ ఉండదు. అదే చర్మ కాంతి మరియు కంప్లెక్షన్. అందువల్ల, ప్రస్తుత రోజుల్లో కొన్ని హోం రెమడీస్ చాలా సులభ మరియు సింపుల్ గా అందుబాటులో ఉన్నాయి. అటువంటి సింపుల్ రెమడీస్సే బాగా ప్రసిద్ది చెందాయి.
ఇలా సులభంగా, సింపుల్ గా అందుబాటులో ఉండే ఈ వస్తువులు అంత ఖరీదైనవీ కావు!ఉదాహరణకు గ్లిజరిన్. చౌకైన బ్యూటీ ప్రొడక్ట్. ఇది చర్మానికి అనేక బ్యూటీ బెనిఫిట్స్ ను అంధిస్తుంది. ఇది సహజ చర్మ సంరక్షణలో గ్లిజరిన్ అద్భుతంగా పనిచేస్తుంది. చర్మ సమస్యలకు ఉత్తమమైన నివారినిగా పనిచేస్తుంది గ్లిజరిన్. చర్మ సంరక్షణలో గ్లిజరిన్ మాయిశ్చరైజర్ గా అద్భుతంగా పనిచేస్తుంది.
గ్లిజరిన్ ను చాలా కాస్మోటిక్స్ లో వినియోగిస్తారు. మరియు చర్మ సమస్యలకు వినియోగించే మెడిసినల్ ప్రొడక్ట్స్ లోనూ గ్టిజరిన్ ను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే గ్లిజరిన్ ను ఉపయోగించే ముందు అతి తక్కువ మోతాదులో మాత్రమే ఉపయోగించాలి. అదికూడా చాలా పలుచగా ముఖానికి రాసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇది చర్మానికి హాని కలిగిస్తుంది.
గ్లిజరిన్ స్కిన్ కేర్ లో ఏవిధంగా ఉపయోగపడుతుందో చూద్దాం:

1. గ్లిజరిన్ చర్మానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చర్మానికి ఒక టోనర్ గా పనిచేస్తుంది. రోజ్ వాటర్ తో మిక్స్ చేసి మీ ముఖ చర్మం మీద తుడవడం వల్ల టోనర్ గా మంచి ఫలితాన్ని అంధిస్తుంది.
2. ఈ బ్యూటీ వస్తువు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. చర్మాన్ని జిడ్డుగా కూడా ఉండనివ్వదు. పొడిబారిన చర్మం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది.
3. గ్లిజరిన్ మరియు తేనెతో ముఖం మీద మసాజ్ చేయడం వల్ల చర్మ బిగుతుగా తయారౌతుంది మరియు వృద్ధాప్య యొక్క ప్రారంభ సంకేతాలను నిరోధిస్తుంది.
4. గ్లిజరిన్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఇది చర్మ కణాల్లోనికి బాగా గ్రహించబడి, తగినంత హైడ్రేషన్ ను కలిగిస్తుంది.
5. గ్లిజరిన్ తో మరో బ్యూటీ బెనిఫిట్, చర్మాన్ని రిజొవెనేట్ చేస్తుంది మరియు డ్యామేజ్ స్కిన్ సెల్స్ ను బాగు చేస్తుంది.
6. మీరు అధిక చెమటకు గురైన మరియు జిడ్డు చర్మం పొదినా, పాలు, తేనె మరియు గ్లిజరిన్ మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. ఇంకా మీరు గ్లిజరిన్ కు ఓట్ మీల్ చేర్చి స్ర్కబ్ ను తయారు చేసుకోవచ్చు. ఈ స్ర్కబ్బింగ్ తో చర్మంలో ఏర్పడ్డ అదనపు జిడ్డును తొలగిస్తుంది.
7. మొటిమలు ఉన్నవారు గ్లిజరిన్ ను చర్మ సంరక్షణలో భాగంగా ఉపయోగించవచ్చు. డ్యామేజ్ స్కిన్ సెల్స్ ను బాగుచేయడంతో పాటు, గ్లిజరిన్ మొటిమలతో పోరాడుతుంది మరియు డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.
8. మొటిమల నివారణకు గ్లిజరిన్ పీల్ ఫేస్ మాస్క్ ను ఉపయోగించవచ్చు. ఈ ఫేస్ మాస్క్ ను గుడ్డులోని తెల్లని పదార్థానికి తేనె మిక్స్ చేసి ఫేస్ మాస్క్ లా వేసుకోవడం వల్ల, ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది మరియు మీ చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది.
9. చర్మ సంరక్షణలో సమర్ధవంతమైనది పనిచేస్తుంది ఈ గ్లిజరిన్. ఈ హోం మేడ్ ఫేస్ ప్యాక్ చర్మాన్ని నునుపుగా తయారు చేస్తుంది మరియు ముఖంలో కాంతిని తీసుకొస్తుంది.
10. పొడిబారిన పాదులు, మరియు అరచేతులకు అద్భుతంగా పనిచేస్తుంది. గ్లిజరిన్ ను పాదాలకు చేతులకు అప్లై చేయాలి. మంచి ఫలితం కోసం దీని తేనె ను మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగించి, చర్మాన్నిసున్నితంగా మార్చుతుంది.



Click it and Unblock the Notifications