Latest Updates
-
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.!
నల్లటి వలయాలు నయం చేయటానికి గృహ చిట్కాలు
నల్లటి వలయాలు అనేవి సాధారణ సమస్య. ఇవి ఇంట్లో సమస్యలు ఎదుర్కునే గృహిణుల సమస్య మాత్రమే కాదు, తలకు మించిన పని ఒత్తిళ్లను ఎదుర్కునే ఎవరైనా మరియు అస్థిర నిద్ర గంటలు గడిపే ఎవరైనా సరే ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇవి పెద్ద సమస్య ఏమి కాదు కాని వీటివలన మీరున్న వయస్సుకన్నా ఎక్కువ వయస్సు వారివలె కనపడతారు. ఈ రోజుల్లో మార్కెట్ లో యాంటి-ఏజింగ్, చర్మ సౌందర్య రక్షణ క్రీములు అనేకం దొరుకుతున్నాయి. ఈ నల్లటి వలయాలు అనే అంశం మీద ఆట ఆడుకోవటం అనేది ఒక ఫాషన్ నేరం అయ్యింది. ఇక్కడ దయ్యాల్లా కనిపించే ఈ నల్లటి వలయాల నుండి విముక్తి పొందటానికి కొన్ని సహజమైన ఇంటి చిట్కాలను కొన్నింటిని పొందుపరుస్తున్నాము:

కళ్ళ క్రింద నల్లటి వలయాలు నయంచేసే చిట్కాలు
పచ్చి ఆలుగడ్డ దుంపను గుజ్జు చేయండి మరియు బంగాళాదుంప రసంలో ఒక దూది ఉండను నానపెట్టండి. కళ్ళు మూసుకొని, ఈ దూది ఉండలను మూసుకుని ఉన్న కళ్ళ మీద ఉంచండి. ఇవి మీ కళ్ళ క్రిందున్న నల్లతివలయాలను కవర్ చేశాయా లేదా అని నిర్ధారించుకోండి. ఇలా ఒక పది నిముశాలవరకు ఉంచుకోండి మరియు తరువాత చల్లటి నీటితో కడగండి.

కళ్ళ క్రింద నల్లటి వలయాలు నయంచేసే చిట్కాలు
టొమాటో మరియు నిమ్మ రసం మిశ్రమాన్ని ఒక టీస్పూన్, రోజుకు రెండుసార్లు రాయతంవలన ఈ నల్లటి వలయాలు తగ్గుతాయి.

కళ్ళ క్రింద నల్లటి వలయాలు నయంచేసే చిట్కాలు
టొమాటో రసంలో కొన్ని పూదీన ఆకులు, నిమ్మ రసం మరియు ఉప్పు కలుపుకొని, రోజుకు రెండుసార్లు త్రాగటంవలన కూడా ఈ నల్లటి వలయాలు తగ్గుతాయి.

కళ్ళ క్రింద నల్లటి వలయాలు నయంచేసే చిట్కాలు
నాలుగు లేదా ఐదు ఆల్మండ్స్ తీసుకుని పేస్ట్ చేసి కొంచెం పాలలో కలపండి. ఈ పేస్ట్ ని ప్రభావిత ప్రదేశంలో పూయండి మరియు 10-15 నిముషాలపాటు అలానే ఉంచండి.ఇలా చేయటం వలన కళ్ళ క్రింద చర్మం కాంతివంతమవుతుంది.

కళ్ళ క్రింద నల్లటి వలయాలు నయంచేసే చిట్కాలు
కొన్ని టీస్పూన్ల పైనాపిల్ రసాన్ని తీసుకుని, అందులో ఒక చిటికెడు పసుపు కలిపి నల్లటి వలయాలు ఉన్న ప్రాంతంలో క్రమం తప్పకుండ రాసినట్లయితే మాయం అవుతాయి.

కళ్ళ క్రింద నల్లటి వలయాలు నయంచేసే చిట్కాలు
ప్రతి రాత్రి పడుకునే ముందు కళ్ళచుట్టూ విటమిన్ ఇ మరియు సి ఉన్న క్రీంని రాయండి.

కళ్ళ క్రింద నల్లటి వలయాలు నయంచేసే చిట్కాలు
కీరదోస ను గుజ్జులా చేసి, ఆ రసాన్ని కళ్ళ చుట్టూ రాయండి. ఈ విధంగా చేయటం వలన అలసిన మీ కళ్ళకు చల్లదనం చేకూరుతుంది.

గ్రీన్ టీ:
గ్రీన్ టీ బ్యాగ్ ను కళ్ళ మీద చల్లగా పెట్టుకొంటే కళ్ళకు ఉపశమనం మరియు నల్లటి వలయారు మాయం అవుతాయి.



Click it and Unblock the Notifications
