Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
పురుషులు ఆకర్షణీయమైన భుజాలు పొందాంటే..!
మనం అందరమూ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. మంచి ఆహారం, శరీర శుభ్రత, వ్యాయామం వంటివి ఆరోగ్యంలో ఒక భాగమే. అయితే శరీర శుభ్రతలో బహుమూలల్లో ఉన్న కేశాలను తొలగింపు కూడా ఆరోగ్యకరమైన అలవాటు. సాధారణంగా పురుషులు అందంగా కనబడాలంటే వారు ఎల్లప్పుడూ క్లీన్ షేవ్ తో ఉండాలి, కానీ ఒ్ అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే కొంత మంది పురుషులు వారి శరీరంలోని బహుమూలల్లోని కేశాలను తొలగించుకోరు. ఉదాహరణకు, షోల్డర్ హెయిర్ పురుషుల్లో చాలా సాధారణ సమస్య. అయినా కూడా పురుషులు వాటిని తొలగించుకోరు. బహుషా వారు షోల్డ్ హెయిర్ తో చల్లదనం పొందుతారేమో ..అయితే దీన్నిmanlihood సంకేతంగా భావిస్తారు! మరి అలా కాకుండా మీరు ఇలా భుజాల మీద ఏర్పడ్డ అవాంఛిత రోమాలను వదిలించుకోవాలనుకొంటున్నారా?

మరి భుజాల మీద కేశాలు పెరిగినప్పుడు, కొన్ని పద్దతులను పాటించాలి. ప్రస్తుత రోజుల్లో మహిళలు స్పా మరియు సలోన్ల చుట్టూ తిరుగూ బ్యూటీని మెయింటైన్ చేస్తున్నాయి. వారు థ్రెడ్డింగ్, నుండి వాక్సింగ్ వరకూ బ్యూటీ ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు. అదే విధంగా పురుషులు కూడా అవాంఛిత రోమాలను తొలగింపుకోసం ఈ బ్యూటి ట్రీట్మెంట్స్ ఉపయోగించవచ్చు. కాబట్టి మీకు షోల్డర్ హెయిర్ పెరుగుతున్నట్లైతే, అందుకు వాటి తొలగించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో ఒక సారి పరిశీలించండి...
వాక్సింగ్: శరీరంలోని అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. పురుషులు వాక్సింగ్ ద్వారా షోల్డర్ హెయిర్ ను తొలగించుకోవచ్చు. ఈ పద్దతి మంచిది మాత్రమే కాదు, రాను రాను హెయిర్ గ్రోత్ కూడా తగ్గిపోతుంది. ఈ పద్దతిలో హెయిర్ వ్యాక్స్ చేసినప్పుడు, హెయిర్ రూట్స్ తో సహా తొలగింపబడుతుంది. ఈ పద్దతి వల్ల షోల్డర్ హెయిర్ శాశ్వతంగా తొలగించడానికి సహాయపడుతుంది. వాక్సింగ్ కొన్ని సెషన్ల వరకూ కొంచెం నొప్పి కలిగిస్తుంది. అవాంఛిత రోమాల తొలగింపుకు ఈ పద్దతిని ఉపయోగించవచ్చు . వ్యాక్సింగ్ చేసుకొన్న తర్వాత చర్మ సంరక్షణ చాలా అవసరం. అందుకు, వ్యాక్సింగ్ తర్వాత ఐస్ క్యూబ్స్ తో చర్మాన్ని మర్దన చేయాలి. మాయిశ్చరైజ్ చేయాలి. వ్యాక్సింగ్ తర్వాత ఏర్పడే స్కిన్ ఇరిటేషన్ ను తొలగింపు మరియు చర్మ ఎర్రబడ్డాన్ని తొలగించుకోవడానికి ఐస్ క్యూబ్స్ బాగా సహాయపడుతాయి.
షేవింగ్: అవాంఛిత రోమాలు తొలగింపుకు పురుషులు ఎక్కువగా ఉపయోగించే పద్దతి. కాబట్టి, పురుషులు ఈ పద్దతిని నివారించడం మంచిది. లేదంటే చర్మం నల్లబడుతుంది. షేవింగ్ వల్ల అవాంఛిత రోమాలు మరింత పెరుగుతాయి. అవాంఛిత రోమాల తొలగింపుకు షేవింగ్ అనేది తాత్కాలిక పద్ధతి మాత్రమే. అవాంచిత రోమాలు తిరిగి రెండు మూడు రోజుల్లో తిరిగి పెరగడం ప్రారంభిస్తాయి.
Uptan: అవాంఛిత రోమాలను తొలగించడానికి ఇది ఒక నేచురల్ హెం రెమడీ. అయితే ఈ పద్దతి వల్ల తక్షణ ప్రభావం చూపించదు. అందుకు కొంత సమయం పడుతుంది . ఈ హోం రెమడీ బెస్ట్ మెడిసిన్ గా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ హోం రెమడీ (Uptan)రెగ్యులర్ గా అప్లై చేయాలి. uptan ను తయారు చేయు విధానం(శనగపిండి మరియు ఆవనూనెతో తయారు చేస్తారు. ఈ Uptan జుట్టు మూలాలను నుండి జుట్టును తొలగిస్తుంది. దీంతో చర్మ ఛాయకు ఎటువంటి ప్రభావం ఉండదు. కాబట్టి పురుషులు పర్మనెంట్ గా హెయిర్ ను తొలగింపుకోసం ఈ పద్దతిని ఉపయోగించవచ్చు.



Click it and Unblock the Notifications
