Latest Updates
-
సాయి బాబా ఇచ్చిన 11 మాటలు జీవన సూత్రాలు -
మీద పడ్డ ప్రియురాలు..ఆ బరువుకి చచ్చిపోయిన ప్రియుడు..షాకింగ్ వీడియో -
అల్లం వెల్లుల్లి పేస్ట్ నెలల తరబడి ఫ్రెష్ గా ఉండాలంటే ఇలా చేయండి -
భర్తలు మిస్ అవుతున్న ఈ చిన్న విషయం.. విడాకులకి దారితీస్తుందని తెలుసా.? -
వ్యసనాలను వదులుకోలేకపోతున్నారా.. యోగాతో ఇలా చెక్ పెట్టేయొచ్చు.! -
హార్ట్ ఎటాక్ వచ్చే 10 రోజుల ముందే కనిపించే లక్షణాలు ఇవే! -
ఈ 5 సూపర్ ఫుడ్స్ చాలు.. వర్షాకాలంలో మీ ఇమ్యూనిటీకి ఢోకానే ఉండదు.! -
Father's Day 2026: చాలా మంది తండ్రులు 60 ఏళ్లు దాటాక పశ్చాత్తాపపడే ఒక్క విషయం అదే! -
జుట్టు చివర్లు దారుణంగా చిట్లిపోతున్నాయా.. మీరు చేస్తున్న తప్పులివే.! -
Success Story : ఇదిరా సక్సెస్ అంటే..పేదరికరంలో పుట్టాడు, ఆటో డ్రైవర్ నుంచి ఎయిర్ లైన్ ఓనర్ అయ్యాడు..
ముఖం మీద వెంట్రుకలను శాశ్వతంగా తొలగించే మార్గం..
సమాజంలో చాలా మంది మహిళలు తమ అందాన్ని పెంపొందించుకోవడంలో చాలా ప్రయత్నాలే చేస్తారు. వారి అందాన్ని మెరుగుపరుచుకొనేందుకు తీసుకొనే జాగ్రత్తల్లో ముఖ్యమైనది మరొకటి ఉంది. ముఖం మీద, శరీరంలో వెంట్రుకలు లేకుండా చేసుకోవడం. ముఖ్యంగా కొంత మంది మహిళల్లో ముఖం మీద వెంట్రుకలతో చాలా ఇబ్బంది పడుతుంటారు. ముఖంలో అవాంఛనీయంగా పెరిగే వెంట్రుకలు మగవారి సంకేతాన్ని తెలుపుతూ చాలా ఇబ్బంది కరంగా మార్చుతుంది.
కాబట్టి ఇలా ముఖం మరియు శరీరం మీద అవసరంగా మొలిచే కేశాలను తొలగించుకోవడానికి వ్యాక్సింగ్ మరియు షేవింగ్ వంటి పద్దతలును ఉపయోగిస్తుంటారు. అయితే షెవింగ్ మరియు వ్యాక్సింగ్ వంటివి పెరిగిన వెంట్రుకలను తొలగిస్తుంది. కానీ పెరుగుదల మరింత తీవ్రమవుతుంది.
ముఖం మీద హెయిర్ తొలగించుకోవడానికి బ్లీచింగ్ చేసుకోవడం అంత మంచి పద్దతి కాదు, ముఖం మీద ఉన్న వెంట్రుకలను తొలగించడానికి బదులు, ముఖం మీద ఉన్న వెంట్రుకల రంగు(గోల్డెన్ హెయిర్ రంగు) మారుతుంది మరియు సన్ లైట్ గురైనప్పుడు చాలా నొప్పిని భరించాల్సి వస్తుంది. మహిళల్లో అధిక టెస్టోస్టిరాన్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల ఫెషియల్ హెయిర్ గ్రోత్ అధికంగా ఉంటుంది. మరి ఈ అవాంగి రోమాలను తొలగించుకోవడానికి కొన్ని పద్దతులను పాటిస్తే సులభంగా తొలగించుకోవచ్చు.

లేత ఆకుపచ్చరంగు టీని తక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దాంతో ముఖం మీద జుట్టు పెరుగుదల మరియు తరుగుదలకు దారితీస్తుంది. కాబట్టి మీరు ఫేషియల్ హెయిర్ గ్రోత్ తగ్గించుకోవాలనుకుంటే ప్రతి రోజూ లేత ఆకుపచ్చ రంగు టీని 2కప్పులు తీసుకోవాలి.

ముఖం మీద వచ్చే అవాంచి రోమాలను తొలగించడంలో లేజర్ ట్రీట్మెంట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాంతో ఫేషియల్ స్కిన్ మృదువైన అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఇది శాశ్వత పరిష్కారం కానప్పటికీ, లేజర్ చికిత్స ప్రభావాలు దీర్ఘకాలం పాటు ఉంటాయి. లేజర్ చికిత్సకు చాలా తక్కువగా ఖర్చుఅవుతుంది మరియు ఇది ప్రస్తుతం అందుబాటులో ఉంది.

మెడికల్ కండీషన్స్ వల్ల ముఖం మీద హెయిర్ గ్రోత్ ఉన్నట్లైతే, అప్పుడు మీరు సరైన చికిత్స చేయవచ్చు. ఫెషియల్ హెయిర్ గ్రోత్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఉదా హార్మోనుల అసమతుల్యత, మోనోపాజ్ లేదా మెడికల్ కండీషన్స్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిడ్రోమ్ మొదలగునవి.

మీరు మోనో పాజ్ కు చేరుకోనట్లైతే, మీ ముఖంలో హెయిర్ గ్రోత్ ను అడ్డుకోవడానికి బర్త్ కంట్రోల్ పిల్స్ బాగా సహాయపడుతాయి. హార్మోనుల అసమతుల్యత వల్ల వచ్చే హెయిర్ గ్రోత్ ను బర్త్ కంట్రోల్ పిల్స్ చాలా ప్రభావంతంగా పనిచేసి, హెయిర్ గ్రోత్ ను అరికడుతాయి.

అవాంచిత రోమాలకు కారణం అయ్యే టెస్టోస్టిరాన్ ను అడ్డుకోవడానికి విటమిన్ బి6 బాగా సహాయపడుతాయి. కాబట్టి బిటమిన్ బి6 అధికంగా ఉన్నడైట్ ఫుడ్స్ ఉదా: అరటిపండ్లు, చికెన్, చేపలు, బంగాళదుంప, హాజల్ నట్ మొదలగు వాటిలో బి6 అధికంగా ఉండి హెయిర్ గ్రోత్ ను తగ్గిస్తాయి.

అవాంచిత రోమాలను తొలగించడానికి, ఇది ఖరీదైన మార్గం. ఈ ట్రీట్మెంట్ లో హెయిర్ ఫాలీ సెల్స్ విద్యుత్ నాశనం చేస్తాయి. తిరిగి చేయడం వల్ల భవిష్యత్తులో హెయిర్ ఫాలీ సెల్స్ పెరుగుదల నిరోధించబడుతుంది . హెయిర్ రిమూవర్ గా ఈ పద్దతి చాలా సమర్థవంతమైనది అయినా, ఒక బాధకరమైనది.

మీకు డాక్టర్ నుండి కూడా సూచన చాలా అవసరం. టోపికల్ క్రీమ్ చాలా ప్రభావంతంగా పనిచేసి హెయిర్ గ్రోత్ ను స్టాప్ చేస్తుంది. ఈ టోపికల్ క్రీములు మహిళల్లో హెయిర్ గ్రోత్ ను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది.

ఫైటోస్ట్రోజెన్ ఇది ఈస్ట్రోజన్ కు సమానమైనది, వీటిని సోయా ప్రొడక్ట్స్ లో కనుగొనబడినది. ఇవి ఫేషియల్ హెయిర్ గ్రోత్ ను నిర్మూలిస్తుంది. కాబట్టి మీ డైలీ మీల్స్ లో వీటిని తప్పనిసరిగా తీసుకోవాలి.

కాలో సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఫేషియల్ హెయిర్ గ్రోత్ ను తగ్గిస్తుంది. మరియు ఈ మార్పును మనం గమనించవచ్చు.

హెయిర్ గ్రోత్ ను తగ్గించడంలో దశాబ్దాల కాలం నంుడి వస్తున్న హోం రెమడీ. ఈ పసుపు పొడిని ముఖం కడుక్కోనేందుకు అరగంట ముందుగానే అప్లై చేసి తర్వాత శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications