Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
చర్మ అందానికి హానికలిగించే చెడు ఆహారాలు
చర్మ యొక్క ఆరోగ్యం, శరీరం యొక్క ఆరోగ్యంను తెలుపుతుంది. మీరు తీసుకొనే ఆహారం మీదే మీ చర్మం సౌందర్యం ఆధారపడి ఉంటుంది. అందుకు శరీరానికి అవసరం అయ్యే ఆహారాలు న్యూట్రీషియన్స్, విటమిన్స్ మరియు ప్రోటీనలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల నిర్జీవమైన చర్మంను నివారిస్తుంది మరియు ప్రకాశవంతమై చర్మాన్ని అందిస్తుంది. అయితే, కొన్ని ఆహారాలు కారణంగా చర్మం పాడవుతుంది. అవి చర్మ సౌందర్యం మీద వ్యతిరేఖ ప్రభావాలను చూపుతుంది.
చర్మ సౌందర్యానికి హాని కలిగించి మరియు చర్మాన్ని నిర్జీవంగా మార్చే అటువంటి ఆహారాలు కొన్ని ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ఆల్కహాల్:
ఆల్కహాల్ చర్మ అందాన్ని పాడు చేస్తున్న విషయం చాలా మందికి తెలియదు. కానీ, ఇది చర్మ అందానికి నెగటివ్ ఎఫెక్ట్స్ ను చూపెడుతుంది. ఆల్కహాల్ డ్యూరియాటిక్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని మైడ్రేట్ చేస్తుంది. మరియ ఇది చర్మాన్ని రఫ్ గా మరియు పొడి చూపెడుతుంది. ప్రీమెచ్యుర్ ఏజింగ్ కోసం ఇది ఒక ప్రధాన కారణం.

ఉప్పు:
అధిక ఉప్పును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల, అది గుండె ఆరోగ్యానికి చాలా హాని చేస్తుంది . ఇంకా కళ్ళు ఉబ్బుగా మరియు ముఖం ఉబ్బుగా కనబడుతుంది. కాబట్టి, మీ రెగ్యులర్ ఆహారాల నుండి ఉప్పుతీ తగ్గించి, మితంగా తీసుకోవడం అలవాటు చేసుకోండి.

కాఫీ:
మీరు ప్రతి రోజూ రెండు కప్పుల కంటే ఎక్కువ కెఫినేటెడ్ డ్రింక్స్ త్రాగుతున్నారా అయితే అప్పుడు మీ చర్మం డల్ గా మరియు నిర్జీవంగా మరియు పల్చగా కనబడుటకు కారణం అవుతుంది. మోతాదుకు మించి కేఫినేటెడ్ డ్రింక్స్ త్రాగడం వల్ల ఒత్తిడి హార్మోనులు (కార్టిసోల్ )విడుదల అవుతాయి . ఇది చర్మం పల్చబర్చడంతో ఇది సంబంధం కలిగి ఉండి వయస్సైన వారిలా మరియు డల్ స్కిన్ షేడ్స్ ను చూపెడుతుంది.

ఫాస్ట్ ఫుడ్స్ :
స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ మరియు ఫ్రెంచ్ ఫ్రై మరియు డీఫ్రైడ్ ఫుడ్స్ వంటివి మీ ఆరోగ్యాన్ని పాడు చేయడానికి మీ టేబుల్ మీదకు కొన్ని సెకడ్లో తయారైవస్తాయి. ఇవి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిస్తుంది మరియు రక్తం గడ్డకట్టి, బ్యాక్టీరియా ఏర్పడటానికి సహాయపడి, మొటిమలు మచ్చలు ఏర్పడుటకు సహాయపడుతుంది.

ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్
పంచదార: స్వీట్స్ తీసుకోవడం వల్ల ఫ్యాట్ పెరుగడంతో పాటు ఇది మీశరీరంలో వ్యాధినిరోధకతను తగ్గిస్తుంది. ఫలితంటా చర్మంలో మొటమలు ఏర్పడుతాయి. కాబట్టి, మీ చర్మాన్ని క్లియర్ గా మరియు మంచిగా ఉంచుకోవాలంటే, పంచదారను ఉపయోగించడం లిమిట్ చేసుకోవాలి.

ఆర్టిఫిషియల్ అడిక్టివ్స్:
చాలా వరకూ ప్రొసెస్డ్ ఫుడ్స్ లో ఆర్టిఫిషియల్ కలర్స్ కలిగి ఉంటాయి., ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్ మరియు ఫ్లేవరింగ్స్ అనేక న్యూట్రీషినల్ వాల్యూస్ లేదా ప్రోటీనులను కలిగి ఉంటాయి. ఇవి కలిగిన కొన్ని ఆహారాలు రియాక్షన్ మరియు ఇన్ఫ్లమేషన్ కలిగిస్తుంది.

పాస్తా మరియు వైట్ బ్రెడ్ :
వైట్ బ్రెడ్, కేక్స్, పాస్టియోస్ మరియు పాస్తా వంటివి గ్లుసిమిక్ ఫుడ్స్ క్రిందికి వస్తాయి. ఇవి మొటిమలు ఏర్పడుటకు కారణం అవుతాయి. కాబట్టి, చిరుధాన్యాలతో తయారుచేసిన ఆహారాలను ఎంపిక చేసుకోవాలి.



Click it and Unblock the Notifications
