Latest Updates
-
నోట్లో పెట్టుకుంటే జారిపోయే పచ్చికొబ్బరి హల్వా..చక్కెర లేకుండానే 10 నిమిషాల్లోనే చేసుకోండిలా.. -
తమిళనాడు స్టైల్ చేపల కూర..ఒక్కరే మొత్తం తినేసేంత రుచిగా ఉంటది -
ఇంటికొచ్చి రంగులేేసే పెయింటర్ తో మహిళ ఎఫైర్..భర్తను చంపేసి యాక్సిడెంట్ గా చిత్రీకరణ..అసలు ట్విస్ట్ ఏంటంటే.. -
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా..
మీరు అనుసరించటానికి 6 ఉత్తమమైన చైనీస్ బ్యూటీ సీక్రెట్స్
బ్యూటీ కూడా చైనా లో తయారు చేయబడుతుంది!
చైనీస్ మహిళలు వారి దోషరహిత పార్సెలీన్ చర్మం, స్లిమ్ గా ఉండే శరీరం నిర్మాణం మరియు తియ్యని లాక్స్ తో అందముగా ఉంటారు. వారు అనేక ఆచారాలు మరియు నివారణలు కలిగి ఉంటారు.
READ MORE: భారతీయ మహిళల యొక్క టాప్ 10 బ్యూటీ సీక్రెట్స్
ఇది సాధించడానికి వారి రోజువారీ జీవితంలో ఒక భాగంగా మరియు పార్శిల్ ఉంటాయి. కాబట్టి అవి చాలా

చర్మానికి పునర్ యవ్వనము
చైనీస్ మహిళలు చర్మం పునర్ యవ్వనము కోసం ముత్యాల పొడిని ఉపయోగిస్తారు. వారు ప్రకాశించే చర్మం కోసం ఒక ఫేస్ ప్యాక్ ను తయారుచేస్తారు. ఓస్టెర్ షెల్ పొడిలో తేనే,గుడ్డు పచ్చ సోన వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించినప్పుడు మంట తగ్గించడానికి మరియు చర్మం మీద దురదలు తగ్గించటానికి సహాయపడుతుంది. ఆయిస్టర్ షెల్ పొడి భారతదేశంలో సులభంగా అందుబాటులో ఉండకపోవచ్చు. మీరు అదే ప్రయోజనాలను పొందటానికి పెరల్ ఫేస్ మాస్క్ కొరకు VLCC మరియు నేచురల్ ఎసెన్స్ ఉపయోగించవచ్చు.

చర్మం యవ్వనంగా కనపడటానికి
చైనీస్ ప్రజలు బరువు నష్టం కోసం గ్రీన్ టీని చాలా ఎక్కువగా త్రాగుతారు. గ్రీన్ టీలో కాటెచిన్స్ సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఒక యాంటీ-ఆక్సిడెంట్ మరియు యాంటీ ఏజింగ్ లక్షణాలు కలిగి ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయటానికి మరియు దీర్ఘాయువుతో ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. గ్రీన్ టీ పొడిని ఒక గ్లాస్ లో వేసి దానిలో వేడి నీరు పోసి 2-3 నిమిషాలు అలా ఉంచండి. మీ ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. మీరు ఇంకా రుచిని పెంచటానికి తేనె మరియు నిమ్మరసంను కలపవచ్చు.

ప్రకాశవంతమైన రంగు
చైనీస్ మహిళలు వారి దోషరహిత మరియు కాంతివంతమైన చర్మం కోసం ప్రసిద్ది చెందారు. దీనిని సాదించటానికి వారు యుత్ ఫుల్ ప్రకాశంగా ఉండటానికి మూలికా పేస్ట్ ను ఉపయోగిస్తారు. పుదీనా ఆకుల పేస్ట్ ను ఉపయోగించండి. మీ ముఖం మీద రాస్తే తక్షణమే ఛాయతో మీ ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.

సహజ టోనర్స్
చైనీస్ మహిళలు వారి చర్మం టోన్ మరియు ఛాయను విస్తరించేందుకు బియ్యం నీటిని ఉపయోగిస్తారు. ఒక గిన్నెలో పాలిష్ లేని బియ్యంను వేసి నీరు పోసి నానబెట్టాలి. కొంత సేపు అయ్యాక ఆ బియ్యాన్ని కడిగి ఆ నీటిని వేరుగా గిన్నెలోకి తీసి రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేసుకోవాలి. ఈ నీటిని ఒక కాటన్ ప్యాడ్ తో చర్మానికి టోనింగ్ చేయాలి. ఇది చాలా అద్భుతంగా మరియు చాలా చవకగా ఉంటుంది. ఈ నీటిని 3-4 రోజుల వరకు నిల్వ చేయవచ్చు.

ముడుతలు తగ్గించటానికి
చైనీస్ అందగత్తెలు,మృదువైన మరియు నునుపైన చర్మంను కలిగి ఉంటారు. ముఖం ప్రకాశవంతంగా ఉండటానికి గుడ్డు తెల్లసొనను ఫేస్ ప్యాక్ గా వేసుకుంటారు. గుడ్డు తెల్లసొన చర్మాన్ని దృడంగా ఉంచటానికి మరియు రక్తస్రావ నివారిణిగా ఉంటుంది. గుడ్డు తెల్లసొనను ముఖానికి పట్టించి 20 నిముషాలు అయిన తర్వాత చల్లని నీటితో కడగాలి.

ఉబ్బిన ముఖాన్ని తొలగించటానికి
చైనీస్ మహిళలకు తమ శరీర భాగాలకు రక్త ప్రసరణను ప్రోత్సహించడానికి ఒక మంచి మసాజ్ ఇవ్వడం మంచిదని గట్టి నమ్మకం. చైనీస్ సంస్కృతిలో ముఖ మసాజ్ అనేది ముఖ ఉబ్బును తగ్గించేందుకు మరియు కణాల పునరుత్పత్తి ప్రోత్సహించడానికి చాలా ప్రసిద్ది చెందింది. మీరు ఒక గైడ్ వలే క్రింది దశలను ఉపయోగించవచ్చు. చెవి వద్ద మొదలుపెట్టి మరియు మెడ ఎముక వైపు కదలికలను ఒక వృత్తాకార మోషన్ లో పైకి రుద్దాలి. మీ చర్మంను లాగటం మరియు సాగదీయడం మానుకోండి. మీ గడ్డం కదిలించటానికి మరియు దవడ ఎముక పై బాగంలో కదలికలతో మొత్తం ఆ ప్రాంతాన్ని కవర్ చేయండి. ఎప్పుడూ కిందకి లాగకండి.



Click it and Unblock the Notifications
