Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
వృద్యాప్య లక్షణాలను దూరం చేసే 5 యాంటీఏజింగ్ హెర్బ్స్ ..
యాంటీఏజింగ్ (వయస్సైపోవడం) శరీరంలో ఇది సహజంగా జరిగే మార్పు. కానీ ఎవ్వరికీ ఈ లక్షణాలు ఇష్టముండదు.కదా?వృద్యాప్యలక్షణాలు కనబనివ్వకుండా చేసేందుకు వివిధ రకాల సౌందర్యఉత్పత్తులు మార్కెట్లో ఉన్నావు, వాటిలో ఏది ఉత్తమమైనదో తెలుసుకోవడం కష్టం. ప్రతి ఒక్కటి ఉత్తమమైనదిగానే కనిపిస్తుంది, కానీ ఏటువంటి దాన్ని ఎంపిక చేసుకోవాలో తెలియదు.
మార్కెట్లో మనకు అందుబాటులో ఉండే అన్ని రకాల యాంటీఏజింగ్ ఉత్పత్తుల్లో రసాయనాలు ఎక్కువగా ఉపయోగించి ఉంటారు.ఈ రసాయనాల ఉత్పత్తులను వాడటం వల్ల వృద్యాప్యలక్షణాలు మరింత ఎక్కువగా కనిబడుతాయి. ప్రస్తుతానికి ఉపశమనం కలిగించినా, దీర్ఘకాలంలో వీటి దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి . మరి అయితే ఏం చేయాలి? వృద్యాప్యలక్షణాలను ఆలస్యం చేయడానికి ఏదైనా మార్గం ఉందా?
ఖచ్చితంగా ఉన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు.యాంటీఏజింగ్ హెర్బ్స్ వండర్స్ క్రియేట్ చేస్తాయి.అవేంటో మీకు తెలుసా?వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.ఈ మూలికలను ఉపయోగించడం వల్ల చిన్న తనంలో వచ్చే వృద్యాప్యలక్షణాలతో పోరాడుతాయి.అంతే కాదు మీరు ఎప్పుడూ కోరుకునే నేచురల్ అండ్ యవ్వన సౌందర్యాన్ని అందిస్తాయి.
యాంటీ ఏజింగ్ హెర్బ్స్ ఎలా పనిచేస్తాయి?
కొన్ని ప్రత్యేకమైన యాంటీఏజింగ్ హెర్బ్స్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఈ హెర్బ్స్ లో యాంటీఆక్సిడెంట్స్ ను కలిగి ఉన్నాయి. ఇవి స్కిన్ కంప్లెక్షన్ ను మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. ఇవి చర్మానికి కావల్సిన పోషణను అందిస్తాయి. ఇవి చర్మంలో ఏజింగ్ వల్ల సెల్ డీజనరేషన్ నుండి రక్షణ కల్పిస్తాయి.
ప్రస్తుత రోజుల్లో చాలా మంది హెర్బల్ప్ ఉత్పత్తులకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు.ఇవి శరీర ఆరోగ్యంతో పాటు, మంచి అందాన్ని ఇస్తాయి. అయితే అన్ని మూలికలు ఎఫెక్టివ్ గా పనిచేయకపోవచ్చు.మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు.కానీ ఒకసారి వీటిని తినడంప్రారంభిస్తే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మరి అటువంటి యాంటీ ఏజిగ్ హెర్బ్స్ ఏంటో అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం...

పసుపు: పసుపును భారతీయ వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఆయుర్వేదంలో కూడా దీని వాడకం ఎక్కువ. చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. పసుపులో ఉండే కుర్కుమిన్ పసుపు ఎల్లో కలర్లో ఉండటానికి , యాంటీ ఏజింగ్ లక్షణాలకు కారణమవుతుంది. ఇది గాయాలను మాన్పడానికి సహాయపడుతుంది. వివిధ రకాల ట్రీట్మెంట్స్ లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పసుపు ఒక ఉత్తమమైన యాంటీ ఏజింగ్ హెర్బ్స్ , ఇది స్కిన్ కేర్ ఎక్సపర్ట్స్ దీన్ని ఎక్కువగా ఉపయోగించడానికి సహాయపడుతుందని సూచిస్తున్నారు. ఈ హెర్బ్స్ డీజనరేటివ్ వ్యాధులను తగ్గించడంలో ఉపయోగపడుతుంది, స్కిన్ టిష్యులు డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుందిజ

జెన్సింగ్: జెన్సింగ్ బాగా ప్రసిద్ది చెందిన మూలిక. దీన్ని ఏసియా మరియు అమెరికాలో దీని వాడకం ఎక్కువ. ఇది బాగా పరిచయం ఉన్న యాంటీఏజింగ్ హెర్బ్. జెన్సింగ్ హై బ్లడ్ ప్రెజర్ తో పోరాడుతుంది మరియు స్ట్రెస్ తగ్గిస్తుంది. ఇది ప్రకాశవంతమైన క్లియర్ స్కిన్ ను అందిస్తుంది. మరియు ఇది ఆరోగ్యకరమైన శరీరంను ప్రోత్సహిస్తుంది.

బిల్బెర్రీ: యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండే బిల్బెర్రీ చర్మంలో ముడుతలను మరియు స్కిన్ స్పాట్స్ ను తగ్గిస్తుంది. ఇది సెల్ జనరేషన్ తగ్గిస్తుంది, ముఖ్యంగా కళ్ళ వద్ద ఉండే సున్నితమైన కణాలను తేలికపరుస్తుంది. వృద్యాప్యలక్షణాలు కనబడనివ్వకుండా చేస్తుంది. కళ్ళ వద్ద ఉండే నల్లటి వలయాలు మరియు ముడుతలను నివారిస్తుంది. ఇది కాంట్రాక్ట్స్ ను నివారిస్తుంది. అదే సమయంలో కొల్లాజెన్ ను స్ట్రాంగ్ గా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది.

జింగ్కో: ఈ మూలికను జింగ్కో మొక్కనుండి సేకరిస్తారు. ఈ మూలికలో ఉండే రక్షక యాంటీ ఏజింగ్ లక్షణాలు వల్లే దీన్ని కొన్ని వేల సంవత్సరాల నుండి ఉపయోగిస్తున్నారు. చర్మం టైట్ గా మార్చడంలో టానిక్ లా పనిచేస్తుంది. అదే సమయంలో చర్మంలో కాపిల్లర్స్ ను టైట్ గా మార్చడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా కళ్ళకు మరియు బ్రెయిన్ కు సహాయపడుతుంది .

గోటుకోల:ఈ మెడిసినల్ హెర్బ్ లో ఇండియాలో అనేక గ్రామప్రాంతాలలో ,సౌత్ ఆఫ్రికా, ఇండోనేషియ, ఆఫ్రికా, చైనాలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. గోటు కోల ట్రెడిషినల్ గా పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారుజ ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఏజింగ్ లక్షణాలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అలాగే హెల్తీ స్కిన్ పొందడానికి సహాయపడుతుంది. ఈ వండర్ ఫుల్ హెర్బ్ లో ఏజింగ్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. యవ్వనంగా కనబడుటాకి మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి ఒక టానిక్ లా పనిచేస్తుంది.



Click it and Unblock the Notifications