Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
మీ వాడే క్రీమ్ లలో ఏం వాడుతున్నారో తెలుసా ?
ప్రతి ఒక్కరూ కాస్మొటిక్స్ కి అడిక్ట్ అయిపోయారు. కాలేజీలకు వెళ్లే అమ్మాయిల నుంచి అమ్మల వరకు అందరూ నిత్యం ఏదో ఒక క్రీము వాడుతూనే ఉంటారు. ఇక అకేషన్స్ సంగతి చెప్పనక్కరలేదు. ఫుల్ గా మేకప్ వేసుకుంటారు. లిప్ స్టిక్, ఫౌండేషన్, క్రీమ్స్, ఫెయిర్ నెస్ ప్యాక్స్ ఇలా ఏదో ఒక దానికి అలవాటు పడిపోయి ఉంటారు.
ముఖంలో మార్క్స్, మచ్చలు, మాయం చేసే హోం మేడ్ క్రీమ్స్
క్రీము రాసుకున్న తర్వత ఫేస్ లో గ్లో వచ్చిందని మురిసిపోతున్నారా ? చర్మం స్మూత్ గా మారిపోయిందని హ్యాపీగా ఫీలవుతున్నారా ? అయితే ఇప్పుడు మీరు మరింత షాక్ అవుతారు. ఎందుకంటే.. కాస్మిటిక్స్ లో ఉపయోగించే పదార్థాలు మీకు విసుగు తెప్పిస్తారు. అసంతృప్తికి గురిచేస్తాయి.

కండిషనర్ ఉపయోగించే అలవాటు మీకు ఉందా ? అయితే అందులో ఏం వాడతారో తెలిస్తే.. మీరు విస్తుపోతారు. ఈ కండిషనర్స్ ద్వారా జుట్టు షైనింగ్ అవడానికి అందులో వాడే బుల్ సెమన్ కారణం.
పర్ఫ్మూన్ ని ఎడాపెడా వాడేస్తున్నారా ? అందులో వాడే పదార్థం తెలిస్తే.. ఇక మీరు గుడ్ చెప్పేస్తారు. సువాసనలు వెదజల్లె సెంట్ లలో వేల్ ( చేప ) వామిట్ చేసుకునే పదార్థం వాడతారట.
చలికాలం, ఎండాకాలం.. ఏ కాలంలోనైనా.. చేతులు స్మూత్ గా ఉండాలని ఉపయోగించే మాయిశ్చరైజర్స్ లో షార్క్ లివర్ ఆయిల్ ఉపయోగిస్తారు. ఫెయిర్ నెస్ క్రీములలో యూరియాని వాడతారు. కానీ మనం దీన్ని ముఖంపై బాగా రుద్దుతూ ఉపయోగిస్తుంటాం.



Click it and Unblock the Notifications
