Latest Updates
-
మంచి భర్త కోసం ఉపవాసం చేస్తున్నారా.. కానీ శివారాధనలో అమ్మాయిలు చేసే పొరపాట్లు ఇవే.! -
కుజ- చంద్రుల కలయికతో మహాలక్ష్మి రాజయోగం.. ఎనలేని సంపద సిద్ధించే ఈ రాశుల్లో మీరు ఉన్నారా.! -
చపాతీలో ఫేవరెట్ పనీర్ మెంతి కర్రీ.. రెస్టారెంట్ స్టైల్లో ఇలా అదరగొట్టేయండి.! -
ఒకసారి స్టెంట్ వేశాక మరోసారి గుండెపోటు వస్తుందా.. చేదు నిజాలివే.! -
నోరూరించే కాజు చికెన్ పకోడీ.. ఇలా చేస్తే ఎంత తిన్నా తృప్తి తీరదు! -
ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కోసం భార్యాభర్తలు ఎలా కలవాలి.? -
తల్లిపాల వారోత్సవాలు.. బిడ్డే కాదు బాలింత కోసం కుటుంబీకులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.! -
బుధాదిత్య యోగం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం ఇంటి ముంగిటే.! -
గంటల తరబడి ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.!
స్కిన్ ట్యాగ్స్ (పులిపిర్లు)మాయం చేసే సులభ చిట్కాలు
స్కిన్ ట్యాగ్స్ (చర్మం మీద ఏర్పడే పిలిపిర్లు వంటివి) వీటి వల్ల ఎలాంటి నొప్పికానీ, లేదా హాని కానీ ఉండు. కానీ ముఖంలో ఎక్కడబడితే అక్కడ కనబడటం వల్ల ముఖ అందం పాడవుతుంది. ముఖం మీద మాత్రమే కాదు, భుజాలు, చేతి వేళ్ల మీద, కళ్ల చుట్టూ, ముక్కు, పొట్ట, చంకల్లో, మెడ మీద మరియు చెస్ట్ మీద కూడా వస్తుంటాయి. స్కిన్ టాగ్స్ అనేది ప్రస్తుత రోజుల్లో చాలా సాధారణ సమస్యగా ఉంది . ముఖ్యంగా ఎవరైతే డయాబెటిస్ మరియు ఓబేసిటితో ఉన్నారో అలాంటి వారిలో స్కిన్ టాగ్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి.
స్కిన్ టాగ్స్ స్త్రీ మరియు పురుషులిద్దరిలోనూ సాధారణ సమస్యగా మారిపోయింది. ముఖ్యంగా 50ఏళ్ళు దాటిని వారిలో ఎక్కువగా కనబడుతుంటాయి . స్కిన్ టాగ్స్ ను బ్లడ్ వెజల్స్ ద్వారా వెలువడుతాయి మరియు కొల్లాజెన్ ఫైబర్ వల్ల కూడా స్కిన్ టాగ్స్ ఏర్పడుతాయి. . వీటిమీ మీద ఎక్కువగా మర్ధన చేయడం వల్ల వాటి చుట్టూ ఉన్న ప్రదేశంలో కూడా స్ప్రెడ్ అవుతాయి.
ఎలాంటి చర్మ సమస్యకైనా.. వేప ఒక్కటి చాలు
ఈ స్కిన్ టాగ్స్ ముఖం మీద ఎప్పుడైతే కనబడుతాయి. అప్పుడు ఇవి అసౌకర్యానికి గురిచేస్తాయి. ముఖ అందాన్ని, ముఖ కాంతిని మరియు క్లియర్ స్కిన్ ను పాడు చేసేస్తాయి . ఇలా ఇబ్బంది కలిగించే స్కిన్ టాగ్స్ నివారించడానికి కొన్ని మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి . అలాంటి వాటిలో కొన్ని సులభ మార్గాలను ఈ క్రింది స్లైడ్ లో మీకోసం...

ఆపిల్ సైడర్ వెనిగర్ :
ఆపిల్ సైడర్ వెనిగర్ స్కిన్ టాగ్స్ తొలగించడంలో గ్రేట్ గా సహాయపుడుతుంది. ఇందులో ఉండే అసిడిక్ నేచర్ వల్ల స్కిన్ టాగ్ మద్య ఉన్న స్కిన్ సెల్స్ ను టిష్యులన్ బ్రేక్ (తెంపడంలో)గొప్పగా సహాయపడుతుంది. దాంతో స్కిన్ టాగ్స్ రాలిపోతాయి. ఆపిల్ సైడర్ వెనిగర్ ను స్కిన్ ట్యాగ్స్ మీద అప్లై చేయాలి. ఒక రోజులో రెండు మూడు సార్లు అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

టీట్రీ ఆయిల్ :
టీ ట్రీ ఆయిల్లో ఉండే ఎఫెక్టిగ్ ఔషధ గుణాలు అనేక స్కిన్ డిజార్డర్స్ ను నివారిస్తుంది మరియు అనేక స్కిన్ ప్రొబ్లమ్స్ ను కూడా నివారిస్తుంది . వాటిలో స్కిన్ ట్యాగ్స్ కూడా ఒటి . స్కిన్ ట్యాగ్స్ మీద టీట్రీ ఆయిల్ ను రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. టీ ట్రీ ఆయిల్లో ఉండే యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఇన్ఫెక్షన్స్ గ్రేట్ గా నివారిస్తాయి.

నిమ్మరసం:
నిమ్మరసం అన్ని రకాల స్కిన్ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. స్కిన్ ట్యాగ్స్ ను కూడా గ్రేట్ గా సహాయపడుతుంది . నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ స్కిన్ టిష్యులన్ బ్రేక్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఎఫెక్టెడ్ ఏరియాలో నిమ్మరసం తరచూ అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

వెల్లుల్లి:
వెల్లుల్లిలో చెప్పలేనన్ని ఔషధగుణాలున్నాయి. స్కిన్ ట్యాగ్స్ రిమూవ్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. వెల్లుల్లిని మెత్తగా పేస్ట్ చేసి స్కిన్ ట్యాగ్స్ మీద అప్లై చేయాలి. కొద్ది సమయం అలాగే ఉండి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

పైనాపిల్:
పైనాపిల్లో అసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది. మరియు పైనాపిల్ లో ఉండే ఎంజైమ్స్ టిష్యులను మరియు స్కిన్ సెలడ్స్ ను డీజనరేట్ చేస్తుంది . దాంతో స్కిన్ ట్యాగ్స్ ష్రింక్ అయ్యేందుకు సహాయపడుతుంది.

ఉల్లిపాయ రసం:
స్కిన్ ట్యాగ్స్ తొలగించడంలో ఉల్లిపాయ రసం గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో ఉండే అసిడిక్ నేచరల్ వల్ల స్కిన్ ట్యాగ్ సెల్స్ మరియు టిష్యులను నాశనం చేస్తుంది . కాబట్టి, కొద్దిగా ఉల్లిపాయ రసాన్ని రెగ్యులర్ గా స్కిన్ ట్యాగ్స్ మీద అప్లై చేస్తుండాలి . కాటన్ బాల్స్ ను డిప్ చేసి స్కిన్ ట్యాగ్స్ మీద అప్లై చేయాలి.

అలోవెర:
అలోవెర(కలబంద )ఒక బెస్ట్ హోం రెమెడీ. ఎలాంటి నొప్పి లేదా ఇరిటేషన్ లేకుండా స్కిన్ ట్యాగ్స్ తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . కలబందలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్స్ స్కిన్ ట్యాగ్స్ నాశనం చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అలోవెరా జెల్ ను రోజులో రెండు మూడు సార్లు అప్లై చేస్తుండాలి.



Click it and Unblock the Notifications