Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
మాన్ సూన్ లో డ్రై స్కిన్ నివారించే 2ఎఫెక్టివ్ హోం రెమెడీస్
వేసవిలో చర్మ సమస్యలు అధికంగా ఉంటాయి. వేసవి వేడి, హుముడిటీ, పొల్యూషన్ వల్ల చర్మ సమస్యలు అధికమవుతాయి. వేసవి నుండి ఉపశమనం పొందుతూ చిరుజల్లులు కురవడంతో శరీరానికి వేడి నుండి మంచి ఆహ్లాదంతో పాటు, అందాన్ని తీసుకొస్తుంది
వేసవి వేడి నుండి ఉపశమనం పొందుతూ వాతారవణంలో మార్పుల వల్ల ఆరోగ్యంగా, అందంగా కనబడుటకు ఇది ఒక మంచి సమయం. చిరుజల్లుల్లో హాట్ చాక్లెట్ తింటూ, ఎంజాయ్ చేయడమంటే ఎవరి ఇష్టముండదు చెప్పండి.
మాన్ సూన్ (వర్షాకాలంలో )అనుకూల పరిస్థితులు చెప్పలేనన్ని ఉంటాయి. అయితే వేసవి మాత్రమే కాదు, వర్షకాలంలో కూడా మన ఆరోగ్యం, అందం మీద ప్రతి కూల ప్రభావాలు ఉంటాయి. అయితే వేసవితో పోల్చితే, ఈ సీజన్ లో కొద్దిగా తక్కువగా ఉంటాయి.

వాతావరణంలో మార్పుల కారణంగా, చర్మం డ్రై గా కనబడుతుంది. ముఖ్యంగా మీరు ఇది వరికే డ్రై స్కిన్ కలవారైతే వర్షాకాలంలో పరిస్థితి మరింత వరెస్ట్ గా ఉంటుంది.
ఇక బయట తిరేవారి సంగతైతే సరేసరి డ్రై స్కిన్ కు తోడు, బయట ఎక్కువగా తిరగడం, ముఖ్యంగా వర్షంలో తిరగడం వల్ల చర్మం మరింత డ్యామేజ్ అవుతుంది.
వర్షంలో ఎక్కువగా తడవడం వల్ల, వర్షపు నీరు, మలినాలు, మరియు కాలుష్యం స్కిన్ మాయిశ్చరైజర్ ను తొలగిస్తుంది. చర్మంను మరింత డ్రైగా మరియు అనారోగ్యకరంగా మార్చుతుంది.

అందువల్ల, వేసవి సీజన్లోనే కాదు, వర్షాకాలంలో కూడా చర్మ సంరక్షణ చాలా అవసరం. వర్షాకాలంలో డ్రై స్కిన్ నివారించుకోవడానికి ఒక హోం మేడ్ రెమెడీని ఉపయోగించుకోవచ్చు . అందుకు కావల్సిన పదార్థాలు మరియు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం...
కావల్సినవి:
బాగా పండిన అవొకాడో (బట్టర్ ఫ్రూట్)- 1
కొబ్బరి నూనె- 1టేబుల్ స్పూన్

అవొకాడో మరియు కొబ్బరి నూనె అద్భుతమైన నేచురల్ స్కిన్ హైడ్రేటింగ్ స్కిన్ ఎక్సఫ్లోయేటర్ గా పనిచేస్తుంది. చర్మానికి తగినంత తేమను అందిస్తుంది . చర్మం పగుళ్ళను, డ్రైనెస్ ను నివారిస్తుంది .
అవొకాడో మరియు కొబ్బరి నూనె రెండింటి కాంబినేషన్ చర్మంలోని మాయిశ్చరైజింగ్ లెవల్స్ పెంచుతుంది. చర్మంలో పిహెచ్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది . దాంతో చర్మం సాప్ట్ గా మరియు షైనీగా మార్చుతుంది. డ్రై స్కిన్ నివారించబడుతుంది.
ఫేస్ మాస్క్ తయారుచేసే విధానం:
బాగా పండిన అవొకాడోలోని గుజ్జును స్పూన్ తో తీసుకోవాలి. దీన్ని ఒక మిక్స్ బౌల్లో వేసుకోవాలి.
తర్వాత దీనికి ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె మిక్స్ చేయాలి.
ఈ రెండి పదార్థాలను బాగా మిక్స్ చేయాలి. చిక్కటి క్రీమ్ లేదా పేస్ట్ అయ్యే వరకూ మిక్స్ చేయాలి.
పేస్ట్ లా తయారైన తర్వాత ముఖానికి , మరియు పొడిబారిన చర్మానికి దీన్ని అప్లై చేయాలి.
20నిముషాల తర్వాత బాడీ వాష్ ను ఉపయోగించి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications
