Latest Updates
-
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు!
ఫోర్ హెడ్ పై ముడతలు మాయం చేసే అల్టిమేట్ మాస్క్
ఫోర్ హెడ్ పై ముడతలు, ఫైన్ లైన్స్ కనిపించాయంటే.. ఏజింగ్ ప్రాసెస్ మొదలైనట్టే. ఇవి ముఖ్యంగా ఒత్తిడి, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, అన్ హెల్తీ డైట్ వల్ల.. కనిపిస్తాయి. అడ్డంగా ఏర్పడిన ఈ లైన్స్ మీ అందాన్ని, మీ ఆకర్షణను దెబ్బతీస్తాయి. ఇలా ఏర్పడిన ముడతలు నివారించడానికి కాస్మొటిక్ ట్రీట్మెంట్స్ ఫాలో అవుతారు. కానీ.. ఇలాంటి ఖర్చుతో కూడిన ట్రీట్మెంట్స్ చర్మాన్ని డ్యామేజ్ చేస్తాయి.
కాబట్టి.. ఫోర్ హెడ్ పై ముడతలు నివారించడానికి అమేజింగ్ రెసిపీ సింపుల్ గా మీ చేతులతోనే, ఇంట్లో ఉండే వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. అంతేకాదు.. ఈ హోం రెమిడీ.. ఈ ముడతలను.. చాలా త్వరగా నివారిస్తాయి. ఈ హోంమేడ్ మాస్క్ ఉపయోగించడం వల్ల ముడతలను చాలా ఎఫెక్టివ్ గా నివారించవచ్చు.

ఈ హోం రెమిడీ తయారు చేసుకోవడానికి అరటిపండు, పెరుగు, తేనె అవసరం అవుతాయి. ఇవన్నీ చర్మ సంరక్షణలో ఎఫెక్టివ్ గా పనిచేయడమే కాకుండా.. ముడతలను, వయసు పెరుగుతున్న చాయలను ఎఫెక్టివ్ గా నివారిస్తాయి.
వీటన్నింటిలోనూ.. ముఖ్యమైన పోషకాలు, విటమిన్స్ ఉంటాయి. ఇవి ఫోర్ హెడ్ పై ముడతలు కనిపించకుండా.. నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మరి ఈ హోం రెమిడీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడే చూసేయండి.. ముడతలు మాయం చేసుకోండి..
కావాల్సిన పదార్థాలు
- బాగా పండిన అరటిపండు 1
- పెరుగు 3 టేబుల్ స్పూన్లు
- తేనె 1 టేబుల్ స్పూన్

తయారు చేసే విధానం
- అరటిపండును గుజ్జులా తయారు చేసుకోవాలి
- అందులోకి పెరుగు, తేనె కలిపి బాగా మిక్స్ చేయాలి
- ఈ మిశ్రమాన్ని ఫోర్ హెడ్ పై రాసుకోవాలి
- 20 నుంచి 25 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
- ఇలా ఈ ట్రీట్మెంట్ ని వారానికి 2 నుంచి 3 సార్లు అప్లై చేయడం వల్ల.. మెరుగైన ఫలితాలు పొందుతారు.



Click it and Unblock the Notifications