Latest Updates
-
విడివిడిగా కాదు.. ఒకే గిన్నెలో క్రీమీ ముద్దపప్పు ఆవకాయ అన్నం..స్వర్గానికి నిచ్చెన వేసే అద్భుతమైన రెసిపీ! -
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్కి ఒక్కో ఎక్స్పీరియన్స్ -
బొటనవేలుపై ఈ గుర్తు ఉన్నోళ్లు ప్రపంచాన్ని జయించగలరు! -
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.!
దేశీలుక్ తో ఉత్కంఠభరితంగా కనిపించిన చిత్రాంగదా సింగ్
గత శుక్రమవారం ప్రారంభమైన ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ చాలా ఆఢంభరంగో వివిధ రకాల డిజైన్లు, బ్యూటిఫుల్ కలర్స్ తో, రోజురోజుకీ షోస్టాపర్లు, హొ్యలొలికిస్తున్నారు. ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013, 3రోజున చిత్రాంగద సింగ్ అజ్వ జువెలరీ కలెక్షన్లతో ర్యాంప్ మీద వాక్ చేశారు ప్రముఖ నటి చిత్రాంగద సింగ్ దేశీ ట్రైబల్ బ్రైడ(దేశీ గిరిజన వధువు)స్టైల్లో అజ్వ జువెలరీ కలెక్షన్ ను ధరించి ర్యాంప్ వాక్ చేస్తుంటే ఉత్కంఠభరితంగా కనిపించింది.
చిత్రాంగద సింగ్ రెడ్ కలర్ ఫ్రిల్లీ, హై లో హెమ్ ట్రెడిషినల్ లెహంగా, తరును తహిల్యాని డిజైన్ చేసిన ట్రెడిషల్ లెహంగాలో చూడటినికి చాలా మత్తుగా, హాట్ గా కనిపించింది . ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013 మొదటి రోజు ప్రారంభ వేడకకు కూడా తరుణ్ తహిల్యానీ తన కలెక్షన్స్ తో పాల్గొన్నారు.

ఆ తర్వాత ఇలా ఒక ఒక క్లిష్టమైన డిజైన్స్ తో సెలబ్రెటీ చిత్రంగదా షోక్యాస్ గా ర్యాంప్ మీద కనిపించారు.!ఊహించిన విధంగా, తరుణ్ తహిల్యానీకి అత్యంత ఇష్టమైన కలర్స్ లో ఒకటైన సఫ్రాన్ కలర్ తో, ఒక మల్టీ కలర్లో లెహంగా డిజైన్ చేశారు.
చిత్రాంగద సింగ్ ఒక మల్టికలర్ డిజైన్ చేసిన లెహంగా ను ధరించి డ్రెస్ వివిధ రకాల కలర్స్ గోల్డ్, పింక్, పర్పుల్, పగడపు, సఫ్రాన్, మరియు ఎల్లో మరియు మరికొన్ని ఇతర కలర్స్ తో డిజైన్ చేయబడింది. ఈ హైలో హెమ్ త్రీ క్వాటర్ పొడవుగల లెహంగా ర్యాంప్ మీద ఒక గోథిక్ టచ్ ను అంధించింది. అలాగే ఈ డ్రెస్ మీదకు ఒక రెడ్ కలర్ దుప్పటా చాలా అదంగా ఉంది. లెహంగా క్రింది బాగంలో బ్లాక్ కలర్ ఎంబ్రాయిడరీ డిజైన్ చాలా అద్భుతంగా ఉంది. బ్లాక్ పైపింగ్ మీద తెల్లని మరియు క్రీమ్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేయబడింది. అలాగే మెడ దగ్గర నెక్ చాలా క్రిందికి ఉండటం వల్ల ర్యాంప్ మీద సెక్సీగా కనిపించింది.!ఈ దేశీ వధువు, చిత్రాంగధ సింగ్ , ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013 అజ్వ జువెలరీ కోసం ర్యాంప్ వాక్ చేసింది, కాబట్టి , ఈ ట్రైబల్ వధువు భారీ గోల్డెన్ జువెలరీస్ తో ర్యాంప్ మీద ప్రేక్షకుల మనస్సు దోచేసింది.
ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013లో అజ్వ జువెలరీ డిజైన్స్ కొరకు ర్యాంప్ మీద నడిచిన ప్రముఖ సెలబ్రెటీ చిత్రంగదా సింగ్ ఒక ట్రెడిషినల్ వివిధ లేయర్స్ తో ఉన్నటువంటి వడ్డానం నడుముకు ధరించి చాలా అందంగా కనిపించింది . అలాగే, ఆమె ఒక గోల్డెన్ లేయర్ గోథిక్ స్టైల్ నెక్ లెస్, మ్యాచింగ్ ఇయర్ రింగ్ మరియు మందగా డిజైన్ చేసిన గాజులు ధరించారు.
అలాగే ఒక అద్భుతమైన ఫ్లిల్లీ యాంక్ లెట్ ను ధరించి ఒక ట్రైబల్ బ్రైడ్ లాగే రెడీ అయింది. పొడవాటి ఫ్రిల్లీ యాంక్ లెట్ , ఒక దేశీ బ్రైడల లుక్ ను అంధించింది. చిత్రాంగద సింగ్ ఒక జత న్యూడ్ కలర్ పంప్స్ ధరించింది.
చిత్రాంగదా సింగ్ పూర్తిగా గోథిక్ బ్రైడల్ లుక్ తో బీహైవ్ శైలి కేశాలంకరణను తో పూర్తిగా బ్రైడల్ లుక్ తో కనిపించింది . అలాగే ఆమె ఒక గోల్డెన్ హెయిర్ బ్యాండ్ ధరించి దేశీ లుక్ తో మరింత ఆకర్షణను జోడించింది . మొత్తం మీద చిత్రాంగదా సింగ్ తరుణ్ తహిల్యానీ డిజైన్లలో అత్యంత అద్భుతంగా, స్టైలిష్ గా కనిపించారు.



Click it and Unblock the Notifications