Latest Updates
-
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.! -
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా.. -
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.! -
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.!
రెడ్ కలర్ అవుట్ ఫిట్ లో హాట్ గా కనబడుతున్న సమంత
‘ఎన్నాకులా ఓరువన్' ఈవెంట్ కు టాలీవుడ్ బ్యూటీ క్వీన్ సమంతా రూత్ ప్రభూ హాజరయ్యింది. ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతున్న సెలబ్రెటీల టాప్ లిస్ట్ లో ఉన్న సమంత తన అందాన్ని మరింత వెలిబుచ్చుకోవడానికి మరింత గ్లామరస్ గా మోడ్రన్ గా కనిపిస్తూ, ఈవెంట్స్ కు హాజరవుతున్నది . రీసెంట్ గా ఎన్నాకులా ఓరువన్ ఈవెంట్ కు ఎంబ్రాయిడరీ అనామికా కన్నా అవుట్ ఫిట్ ధరించి హాజరైంది. ఈ రెడ్ హాట్ డ్రెస్సులో సమయంతో అనీషా జైన్ స్టైల్ స్టేట్మెంట్ తో అద్భుతంగా కనిపించింది.
సమంత ఈ రెడ్ హాట్ డ్రెస్సులో ఒక క్యూట్ స్మైల్ తో మనస్సులు దోచేసింది. ఎందుకంటే ఈ డ్రెస్సులో ఎక్స్ట్రీమ్ గా సెన్సేషనల్ గా కనబడుతున్నది. అనామికా కన్న అవుట్ ఫిట్ రెడ్ హాట్ డ్రెస్సులో లైటింగ్ లో మరింత ఎక్స్ ట్రార్డినరీగా కనబడుతున్నది. ఈ డ్రెస్ టాప్ కు ఎంబ్రాయిడరీ వర్క్ తో కళ్ళకు కనువిందు చేసింది. ఒక్క మాట చెప్పాలంటే ఈ అవుట్ ఫిట్ లో కెవ్వు కేకపుట్టించే విధంగా అద్భుతంగా ఉంది.
రెడ్ టాప్ మీ గోల్డ్ కలర్ లీఫీ డిజైన్ చాలా భారీగా ఎంబ్రాయిడరీ వర్క్ చేయడంతో, ఆమె ఆభరణాలు కూడా గోల్డ్ కలర్ మ్యాచింగ్ గా ఎంపిక చేసుకొన్న ఇయర్ రింగ్స్ మరియు స్ట్రాప్స్, గోల్డ్ కలర్ సాండిల్స్ కూడా అద్భుతంగా ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. తన స్టైల్ కు తగ్గట్టుకు సుహానీ ఇయర్ రింగ్స్ రెడ్ టాప్ మీదకు అద్భుతంగా కనబడుతున్నాయి.

మొత్తానికి, ఎన్నాకుల ఓరువన్' ఈవెంట్ లో సమంత ఫ్యాన్స్ ను సంత్రుప్తి పరిచింది. అలాగే నీట్ అండ్ క్లీన్ మేకప్ కూడా సెన్స్యువల్ గా ఉంది. ఆమె క్లియర్ ఐబ్రో ను బ్లాక్ కోల్ తో తీర్చిదిద్దారు మరియు కళ్ళలో స్మోకి ఎఫెక్ట్ కూడా కనబడుతున్నది. ఆమె ధరించిన స్టన్నింగ్ ఎంబ్రాయిడరీ అనామికా కన్నా అవుట్ ఫిట్ మీదకు రెడ్ కలర్ లిప్ట్ స్టిక్ మరింత హాట్ గా కనబడేలా చేసింది .
టాలీవుడ్ క్వీన్ సమంత యొక్క ట్రేడ్ మార్క్ హెయిర్ స్టైల్ కాకుండా, కొత్తగా ఏదో డిఫరెంట్ గా ప్రయత్నించినట్లు కనబడుతున్నది. బ్రౌన్ కలర్ హెయిర్స్ స్ట్రెయిటనింగ్ స్టైల్లో సిల్కీగా కనబడుతన్నాయి. హెయిర్ ను ఒక్కవైపుకు వేయడంతో మరింత స్టైలిష్ గా కనబడుతున్నది. మొత్తానికి ఈ రెడ్ హాట్ అవుట్ ఫిట్ లో మనందరనీ చాలా ఇంప్రెస్ చేసేవిధంగా ఉంది!మీరు అంగీకరిస్తారా?



Click it and Unblock the Notifications
