Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
లాక్మే ఫ్యాషన్ వీక్ లో అర్చన రావ్ ‘టీ.ఐఎస్ఎమ్’ కలెక్షన్స్
లాక్మే ఫ్యాషన్ వీక్ 2014 డే 2 అట్టహాసంగా ప్రారంభమైనది. మనం ఊహించినవిధంగానే, అర్చనా రావ్ ఫ్రూ..ఫ్రూ కలెక్షన్స్ కలర్ఫుల్ గా మరియు బ్రైట్ గా కనిపించాయి. ఆమె డిజైన్ చేసిన కలెక్షన్స్ లో ఎక్కువగా పోల్క, ఫ్లవర్ మరియు జింజాంటిక్ ప్రింట్స్ తో మొదటి షో చూడటానికి భయంకరంగా ఉన్నాయి.
ఆమె కలెక్షన్స్ యొక్క థీమ్ ‘టీ.ఐఎస్ఎమ్' టీపార్టీలో చూడగలిగే అద్భుతమైన డిజైన్స్ అన్నీ ప్రేరేపించేవిధంగా ఉన్నాయి. ఈ అవుట్ ఫిట్స్ క్లియర్ కట్స్ మరియు పెన్సిల్ స్కర్ట్స్ చాలా అదంగా డిజైన్ చేశారు. ర్యాంప్ వాక్ లో కొన్ని విస్ట్ స్కర్ట్స్ ను కూడా జోడించారు. వీటికంటే స్టైల్ గా బెల్ట్ తో డిజైన్ చేసిన శారీలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
లాక్మే ఫ్యాషన్ వీక్ 2014లో చూసిన ఇతర డిజైన్లు కాకుండా, అర్చనా రావ్ ఎక్కవ ఆభరణాలను స్లింగ్ బ్యాగ్స్, టైట్ విస్టెడ్ బెల్ట్స్ నుండి జంక్ జ్యువెలరీ వరకూ ఎక్కువ ఆభరణాలను ఉపయోగించుకొన్నారు . లాక్మే ఫ్యాషన్ వీక్ 2014 లో ర్యాంప్ మీద ప్రదర్శించిన ఆమె కలెక్షన్స్ అన్నింటికి అందమైన షూలను కూడా చూడవచ్చు.
అర్చనా రావ్ డిజైన్ చేసిన కలెక్షన్స్ లో అధునాతన ప్రింట్స్ మరియు రైంబో కలర్స్ ను వాడటం మనం గమనించవచ్చు. ఆమె ‘టీ.ఐఎస్ఎమ్'థీమ్ సేకరణలో ముఖ్యంగా బ్లూ, బేబీ సాఫ్ట్ పింక్ కలర్స్, గ్రేయిష్ బ్లాక్ మరియు సీగ్రీన్ ఎంపిక చేసుకొన్నారు . ఫ్యాబ్రిక్స్ కలిసిపోయాయి . అయితే, ఆమె లేస్ మరియు షీర్, కాటన్ వర్క్ చూపించడానికి ప్రయత్నించింది.

స్లీవ్ లెస్ పీచ్ కోట్:
అర్చనా రావ్ తన కలెక్షన్స్ కు ఉపయోగించిన కలర్ కాంబినేషన్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. పీచ్ స్లీవ్ లెస్ విస్ట్ కోట్ వర్టికల్ స్ట్రిప్డ్ బ్లూ స్కర్ట్ మరియు క్రీమ్ ప్యాంట్ కనులకు కనువిందు చేసింది.

బబుల్ ప్యాట్రన్:
విస్ట్ కోట్ స్టైల్ చాలా బాగుంది . అయితే, అర్చనా రావ్ బబుల్ ప్యాట్రన్ స్లీక్ ప్యాంట్స్ రూపొందించి మెజిస్టిక్ ఎఫెక్ట్ ను అంధించినది.

టమ్మీ షో:
కళ్ళకు టమ్మీ షో కనువిందు చేసింది . బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ క్లౌడీ ఎఫెక్ట్ ఉంది.

షీర్ గౌన్:
వైట్ టైట్ గౌన్ మోడల్ ఫర్ఫెక్ట్ గా షీర్ లూస్ గౌన్ అందంగా డిజైన్ చేయబడింది . ఈ డ్రెస్సును చాలా మందిని ఆకర్షించింది.

హైవిస్టెడ్ స్కర్ట్:
పెన్సిల్ హై విస్టెడ్ స్కర్ట్ అద్భుతంగా ఉంది. ఎందుకంటే, కొంచెం దగ్గరగా చూసినప్పుడు, స్కర్ట్ మీద ప్రింట్ చేయబడింది. ఇది చాలా అందంగా ఉంది.

బ్లూ కలర్ షీర్ స్కర్ట్ :
షీర్ బటన్ స్కర్ట్ మోడల్ ఫ్యాబులస్ గా ఉన్నది . బబుల్ ప్రింట్ స్లీవ్స్ ర్యాంప్ వాక్ ల చూడటానికి చాలా ఎక్సైటింగ్ గా ఉంది.

ప్రిసన్ స్టైల్:
అర్చనా రావ్ కలెక్షన్స్ లో ప్రిసన్ స్టైల్ మోడ్రన్ గా మరియు స్టైలిష్ గా ఉంది.

అర్చన రావ్ ఆమె డిజైన్స్ తో:
ప్రముఖ డిజైనర్ అర్చనా రావ్ తను డిజైన్ చేసిన కలెక్షన్స్ తో మోడల్స్ మద్య ర్యాంప్ వాక్ చేశారు.



Click it and Unblock the Notifications