Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
ఇండియన్ సమ్మర్ కు సౌకర్యవంతమైన మోడ్రన్ దుస్తులు
మీకు భారతదేశంలో ఉండే వేడి గురించి తెలిస్తే, అప్పుడు మీకు వేసవిలో సౌకర్యవంతమైన బట్టల అవసరం ఎందుకో అర్ధం అవుతుంది. భారతదేశం ఒక ఉష్ణమండల దేశం. అందువల్ల భారతదేశంలో ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో ఉంటాయి. భారతదేశంలో మహిళలు సమ్మర్ బట్టలను ఫ్యాషనబుల్ గా ధరిస్తారు. అన్నింటి కన్నా ముందు కాటన్ దుస్తులు వేసవిలో చాలా సౌకర్యంగా ఉంటాయి. ఇండియన్ కాటన్ దాని సామర్థ్యంతో మిమ్మల్ని చల్లగా ఉంచడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇండియన్ కాటన్ తో వేసవి కోసం చాలా రకాల సౌకర్యవంతమైన బట్టలను తయారుచేయవచ్చు.
ఉదాహరణకు ఖాదీ మహిళలకు సమ్మర్ దుస్తులను తయారు చేయడానికి ఒక అద్భుతమైన మెటిరియల్ అని చెప్పవచ్చు. మీరు ఖాదీతో చీర,సల్వార్ కమీజ్ మరియు స్కర్ట్స్ లను ధరించవచ్చు. ఈ వేడి వాతావరణంలో లూస్ ఫిట్టింగ్ బట్టలు సౌకర్యవంతముగా ఉంటాయి. కాబట్టి వేసవిలో సన్నని జీన్స్,టైట్ ప్యాంటు వంటి బట్టలు సౌకర్యవంతముగా ఉండవు. మీ కాళ్ళకు గాలి ఆడే విధంగా బేగీప్యాంట్స్,జోదపురి ప్యాంట్స్ వంటి లూస్ ఫిట్టింగ్ బట్టలను ధరించాలి. సాధారణంగా సమ్మర్ ఫ్యాషన్ ప్రకాశవంతముగా మరియు శక్తివంతముగా ఉంటుంది. వేసవికాలంలో సౌకర్యవంతమైన బట్టల కొరకు ఫ్యాషన్ గా ఉన్న సరైన దుస్తులను ఎంచుకోవాలని గుర్తుంచుకోండి.
భారతదేశంలో సమ్మర్ కొరకు సౌకర్యవంతమైన బట్టలు

హాట్ ప్యాంట్లు
హాట్ ప్యాంట్లు వేసవిలో ధరించటానికి చాలా సౌకర్యవంతమైన బట్టలుగా ఉన్నాయి. సాధారణంగా ఇవి సాగే గుణం మరియు చాలా తేలికగా ఉంటాయి. మీరు చొక్కాలు,టీ షర్టులు లేదా లాల్చిలతో హాట్ ప్యాంట్లను ధరించవచ్చు.

కాటన్ చీరలు
వేసవిలో మహిళలకు అత్యంత నిర్వహించదగిన బట్టలుగా చీరను ఊహించి ఉండకపోవచ్చు. కానీ,వేసవిలో కాటన్ చీరలు ఆశ్చర్యకరముగా మరియు సౌకర్యవంతంగా ఉంటాయి.

లాంగ్ స్కర్ట్స్
లాంగ్ స్కర్ట్స్ వేడి వాతావరణం ఉన్న సమయంలో చాలా సౌకర్యవంతముగా ఉంటాయి. అవి మీ కాళ్ళను పూర్తిగా కవర్ చేసి బాగా గాలి ఆడేలా చేస్తాయి. అయితే మీరు కాటన్ స్కర్టులు మాత్రమే వాడాలి.

లూజ్ ట్రోషర్స్
ఈ రోజుల్లో బాగా వదులుగా ఉండే ట్రోషర్స్ ఉన్నాయి. వీటిని బాగా ఫీట్ అయిన చొక్కాలు లేదా జాకెట్లతో ధరించవచ్చు.

కాటన్ డ్రస్సులు
వేసవిలో గాలి బాగా ఆడటానికి కాటన్ డ్రస్సులు వాడాలి. మీరు పూర్తి చేతులు ఉన్న దుస్తులను మాత్రమే ప్రయత్నించాలి. మీరు అసహ్యకరమైన రంగులను ఎంచుకోకండి.

సల్వార్ కమీజ్
కేవలం చీర వంటి మాదిరిగా,వదులుగా ఉండే సల్వార్ కమీజ్ లు కూడా వేసవిలో ధరించే గొప్ప బట్టలుగా ఉన్నాయి. లక్నో చికాన్ వర్క్ కాటన్ సల్వార్ కమీజ్ భారతదేశంలో వేసవి దుస్తులుగా బాగా ప్రసిద్ది చెందాయి.

భారతీయ గౌన్లు
వాస్తవానికి నేడు భారతీయ శైలి గౌన్లు వాడుకలో ఉన్నాయి. కొంత లేస్ వర్క్ ఉన్న మనోహరమైన కాటన్ గౌను వేసుకొని రాంప్ మీద కరిష్మా కపూర్ నడవటం మేము చూసాము. వేసవిలో సౌకర్యవంతముగా ఉండే అనేక రకాల దుస్తులు ఉన్నాయి.

షార్ట్ డ్రస్సులు
షార్ట్ డ్రస్సులు వేసవిలో ఎక్కువ సమయం ధరించడం కోసం సులభంగా ఉంటాయి. ఒకే భుజం గల దుస్తులు ఒక మంచి వేసవి భావాన్ని కలిగిస్తాయి.

ఖాదీ ఖాదీ
చేనేత ముతక కాటన్ కు ఒక ప్రత్యేక రకం. ఇది ధరించటానికి సౌకర్యవంతముగా మరియు ఫ్యాషనబుల్ గా ఉంటుంది. ఖాదీతో తయారుచేసిన చీర,కుర్తాస్,స్కర్టులు మరియు టాప్స్ లను ధరించవచ్చు.

బేగీ పాంట్స్
బేగీ పాంట్స్ మరియు పంచె ప్యాంటు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. అవి బాగా లూజ్ గా ఉండుట వలన వేసవిలో చాలా సౌకర్యంగా ఉంటాయి. కానీ మీరు కాటన్ బేగీ పాంట్స్ ను మాత్రమే ధరించాలి. ఎందుకంటే సింథటిక్ బేగీ పాంట్స్ వేడి అనుభూతిని కలిగిస్తాయి.



Click it and Unblock the Notifications