Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
ఇండియా బ్రైడల్ ఫ్యాఫన్ వీక్ లో శ్రద్దకపూర్ మోరాకో లుక్
ఐబిఎఫ్ డబ్ల్యు 2014 ఫ్యాషన్ వీక్ ముగుస్తున్నది. ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ క్లోసింగ్ సెర్మనీ చాలా గ్రాండ్ గా ముగయనున్నది. ఐబిఎఫ్ డబ్ల్యు చివరి షో లో ప్రముఖ డిజైనర్ జెజె వలయా చాలా అద్భుతమైన డిజైన్స్ ను ప్రదర్శించారు. ఈ కలెక్షన్స్ కు ‘నాచ్ ఆఫ్ ఫెజ్' అనే టైటిల్ ను కూడా ఇచ్చారు. మరియు అతని డిజైన్స్ లో మోరోకాన్ మరియు ఇండియన్ డిజైన్స్ ను ఎంపిక చేసుకొన్నారు. ఈ కలెక్షన్స్ లో ఎక్కువ పండుగ వాతావరణం నెలకొల్పే కొన్ని కలెక్షన్స్ ను చాలా అద్భుతంగా ఇండియన్ స్టైల్స్ మరిపించాయి. జెజె వలయా కలెక్షన్స్ తో శ్రద్దకపూర్ ఐబిఎఫ్ డబ్ల్యు 2014 ర్యాంప్ వాక్ చేసింది.
జెజె వలయా కలెక్షన్స్ లో శ్రద్దకూర్ డ్రెస్ శారీ డిజైన్ తో చివరితో చాలా అద్భుతంగా ఆకట్టుకొన్నది. జెజె వలయా కలెక్షన్స్ లో ఈ శారీ చాలా వివిధ రకాల కలర్స్ తో డిజైన్ చేయబడింది. అది గిల్డెడ్ జాకెట్ చూడటానికి ఆఫ్రికెన్ ట్రెడిషన్ ను పోలి ఉంది. ఈ గిల్డెడ్ జాకెట్ చూడటానికి రెడ్ ఎంబాలిష్ అటాచ్ చేసినట్లు బార్డర్ ఎక్స్ట్రార్డినరీగా కనబడుతున్నది. జెజె వలయా డిజైన్ చేసిన అవుట్ ఫిట్ శ్రద్దాకపూర్ కు ఫర్ఫెక్ట్ మ్యాచింగ్ గా ఉన్నది . ఈ మెరిసేటి చీరలో చాలా అద్భుతంగా అనిపించింది.

మరియు అతను సెలక్ట్ చేసుకొన్న రెడ్ మరియు ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉన్నది. ఈ కలర్ కాంబినేషన్ షో ర్యాంప్ చాలా అద్భుతంగా అలరించినది. ఈ శారీ చూడటానికి బ్రైట్ షేడ్స్ తో మరింత అట్రాక్షన్ గా కనిపించింది. కలర్స్ రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ర్యాంప్ మొత్తం కలర్ ఫుల్ గా కనిపించింది. అలాగే శ్రద్దాకపూర్ ధరించిన జువెలరీ కూడా మెరోకన్ ట్రెడిషన్ ను తలపిస్తూ ప్రేరేపించింది. ఆమె హెయిర్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా తన జుట్టును వెనుకకు దువ్వి సైడ్ బన్ ను వేయడం చాలా మోడ్రన్ గా ఉంది. ఈ సారి మాత్రం జెజె వలయా ఇండియన్ బ్రైడ్ కలెక్షన్స్ మాత్రం గొప్ప నావల్టీగా అద్భుతంగా డిజైన్ చేశారు.
మిగిలిన కలెక్షన్స్ అన్నీ కూడా మనల్ని కొంచెం ఆకర్షించే విధంగానే ఉన్నాయి. మిగిలిన డిజైన్స్ లో కూడా ఎల్లో, రెడ్, రాయల్ బ్లూ మరియు బాటిల్ గ్రీన్ వంటి డార్క్ కలర్స్ ను ఎంపిక చేసుకోవడం జరిగింది. గిల్డెడ్ కాలమ్ గైన్స్, శారీలు మరియు లెహంగాలు ‘నాచ్ ఆఫ్ ఫెజ్' అద్భుతంగా ఉన్నాయి. జెజె వలయా కలెక్షన్స్ తో ఐబిఎఫ్ డబ్ల్యు 2014 ఫ్యాషనబుల్ గా ముగిసింది.



Click it and Unblock the Notifications
