Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
ఐఐఎఫ్ఎ రాక్స్ 2014 గ్రీన్ కార్పెట్ మీద ప్రియాంక
ఐఐఎఫ్ఎ రాక్స్ 2014 గ్రీన్ కార్పెట్ అవార్డ్స్ చూడటానికి చాలా హాట్ గా కనబడుతున్నాయి. బాలీవుడ్ యాక్టర్స్ ప్రతి ఒక్క ఫంక్షన్ లో వారి అందాలు, వారి నడవడికా మరియు వాకింగ్ స్టైల్ ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా ఆకట్టుకొంటాయి. ఐఐఎఫ్ఎ రాక్స్ అవార్డ్స్ ఫంక్షన్ లో అలా ఆకట్టుకొన్న బ్యూటీలలో ప్రియాంకా చోప్రా ఒకరు.
ఈ సెక్సీ ప్రియాంకా చోప్రా ఈ మద్యకాలంలో ఈవెంట్స్ కు ధరించే డ్రెస్సులు మనల్ని ఖచ్చితంగా చంపేసేలా, వెరీ హాట్ గా అండ్ సెక్సీగా అద్భుతంగా ఆశ్చర్యపరుస్తోంది ఫ్లోరిడాలోని కార్పెట్ మీద అడుగు పెట్టగానే అందరి కళ్ళు ఆమె మీదనే. ఈ అవార్డ్ ఫంక్షన్ కు ప్రబల్ గురుంగ్ సేత్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులను ధరించి అందరినీ మరోసారి ఆశ్చర్య పరిచింది. VIEW PICS

ఈ డ్రెస్ చూడటానికి సెక్సీగా కలర్ కాంబినేషన్ పూర్తిగా స్టైల్ స్టేట్మెంట్ ను తెలియజేస్తోంది. ప్రబల్ గురుంగ్ శేత్ నిజంగా గ్రీన్ కార్పెట్ ను మరింత ప్రకాశవంతంగా కనబడేలా డ్రెస్ కాంబినేషన్ డిజైన్ చేశారు.
ఐఐఎఫ్ఎ రాక్స్ ఈవెంట్స్ కొరకు, ప్రియాంకా చోప్రా తన లుక్ ను మరింత్ బ్రైట్ గా మార్చుకొన్నది. ఎందుకంటే ఐఐఎఫ్ఎ ఈవెంట్ కు హాజరైన ఇతర బాలీవుడ్ సెలబ్రెటీలతో పోల్చుకుంటే, ఈమె హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంది. జుట్టుకు పైకి స్టైల్ గా ముడివేయడం మరియు నుదిటి మీద కొద్దిగా జాలువారుతున్న కురులు మరింత అందంగా మరియు ట్రెండీగా కనిపించింది.
ఐఐఎఫ్ఎ గ్రీన్ కార్పెట్ మీద మరింత బ్రైట్ అపియరెన్స్ ఇవ్వడం కోసం ఆమె బ్రైట్ రెడ్ కలర్ లిప్ స్టిక్ అప్లై చేసింది మరియు మెరిసేటి జైపుర్ జమ్స్ అండ్ జువెలరీలు అద్భుతంగా ఉన్నాయి.



Click it and Unblock the Notifications
