Latest Updates
-
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా! -
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి -
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా..
ఐఐజెడబ్ల్యు 2014: ఆభరణాల ప్రదర్శనకు దిగివచ్చిన దేవతలు
ఇండియా ఇంటర్నేషనల్ జ్యువెలరీ వీక్ 2014 ఘనంగా ప్రారంభమైన విషయం మీకు తెలిసిందే . ఈ గ్రేట్ ఫ్యాషన్ షో ర్యాంప్ మీద పలు సెలబ్రెటీలను చూస్తున్నాం . దాదాపు అరడజను మంది సెలబ్రెటీలు డే 1 షో స్టాపర్స్ గా నిలిచారు. ఈ ష్యాషన్ వీక్ ఎల్లప్పుడు చాలా స్టన్నింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ జ్యువెలరీ ఫ్యాషన్ వీక్ లో జ్యువెలరీ డిజైనర్ లేబుల్స్ రోప్స్ బాలీవుడ్ బ్యూటీ సుందరీమనులతో ప్రదర్శించడం వల్ల షోస్టాపర్స్ గా హైలైట్ అవుతుంటాయి.
ఈ సంవత్సరం ఐఐజెడబ్ల్యు 2014 చాలా డిఫరెంట్ గా స్టైలిష్ గా మరియు మోడ్రన్ గా నడుస్తున్నది. గీతాంజలి జ్యువెలర్స్ ను ప్రదర్శించిన నేహా దూపిక షోస్టాపర్ గా నిలిచారు . అలాగే ఈమెతో పాటు సూర్యా గోల్డ్ వారి స్వరోక్షి జ్యువెలరీని అమీషా పటేల్ ప్రదర్శించినది . అలాగే బాలీవుడ్ బ్యూటీ చిత్రాంగద సింగ్ కూడా సెటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలబడింది. అలాగే వీరితో పాటు ర్యాంప్ మీద కల్కీ కోయిచ్చిల్లిన్ కూడా ప్రీతీ జువెలర్స్ ను ప్రదర్శించింది .
అలాగే ఐఐజెడబ్ల్యు 2014 ర్యాంప్ మీద రియాల్టీ స్టార్ గౌరవ్ ఖాన్ తెల్లటి గౌన్ లో దేవత అవతారంలో కనిపించింది . అలాగే షోభాశ్రింగార్ జువెలరీ వారి తరపున దియా మీర్జా ఒక ట్రెడిషినల్ బ్రైడ్ లుక్ తో కనిపించిది . ఆమె ఒక గోల్డ్ మరియు ఆరెంజ్ కాంబినేషన్ లెహంగాలో అద్భుతంగా ఆకట్టుకొన్నది . అలాగే మరింత బెస్ట్ గా బ్లాక్ గౌన్ లో అపల తరపున సన్నీలియోన్ ప్రదర్శన కూడా ఆకట్టుకొన్నది . మరి ఇంత మంది సెలబ్రెటీలు ఒక్కే రోజూ ఐఐజెడబ్ల్యు షోస్టాపర్స్ గా ర్యాంప్ మీద ప్రదర్శించిన వీరి ఫోటోలను మీరు చూడకుంటే కిక్కేముంటుంది. మరి వారి మీద ఓ లుక్కేసేయండి....

నేహా దూపియా :
నేహా దూపియా : గీతాంజలీ జ్యువెలరీస్ తరపున ప్రదర్శించారు.

అమీషా పటలేల్ :
అమీషా పటలేల్ : సూర్య గోల్డ్ మరియు స్వర్వోస్కి తరపున , జ్యువెలరీ ప్రదర్శనలో భాగంగా ర్యాంప్ వాక్ చేశారు.

చిత్రాంగధ సింగ్:
చిత్రాంగధ సింగ్: మోనీ అగర్వాల్ డిజైనర్స్ జువెలరీలను ను ప్రదర్శించారు.

కల్కీ కోయోచ్లిన్:
కల్కీ కోయోచ్లిన్: ప్రీతి జ్యువెలర్స్ తరపున కల్కీ ఇలా ర్యాంప్ వాక్ చేస్తూ ఆభరణాలను ప్రదర్శించారు.

లిసా రాయ్:
లిసా రాయ్: ఫరాక్ ఆలీ ఖాన్ జ్యువెలర్స్ ప్రదర్శనతో లిసా షో స్టాపర్ గా నిలిచింది .

గౌరవ్ ఖాన్:
గౌరవ్ ఖాన్: తెల్లటి గౌన్ ధరించి, ఈ డ్రెస్ మీదకు ఒక డైమండ్ నెక్ లెస్ తో చాలా ఫ్యాషనబుల్ గా ఒక దేవతలా కనిపించింది.

దియామీర్జా:
దియామీర్జా: శోభ శ్రింగర్ డైమండ్ జ్యువెలర్స్ ప్రదర్శనకు ఆరెంజ్ గోల్డెన్ కలర్ కాంబినేషన్ లెహంగాలో అద్భుతంగా కనిపించింది.

సన్నీలియోన్:
సన్నీలియోన్: లాస్ట్ బట్ లీస్ట్ కాదు, అపల జ్యువెలర్స్ తరపును వారు డిజైన్ చేసిన ఆభరణాలత ర్యాంప్ వాక్ చేసి షో స్టాపర్ గా నిలిచింది.



Click it and Unblock the Notifications
