Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆమె చెక్కిలిగింతల చిలిపి నవ్వుతో మత్తేక్కించేస్తున్నది
ఇప్పటి వరకూ జరిగిన ‘హ్యాపి ఎండింగ్' మూవీ ప్రమోషన్స్ లో కంటే రెండు మూడు రోజుల క్రితం జరిగిన ప్రమోషన్ లో ఇలియానా చాలా క్యూట్ గా నాటీగా కనబడుతున్నది. షీర్ డ్రెస్సులో చిలిపిగా కనబడుతున్న ఇలియాన డ్రెస్సును ప్రముఖ డిజైనర్ రోహిత్ గాంధీ మరియు రాహుల్ కన్నా డిజైన్ చేశారు. ఇలాంటి అమేజింగ్ బ్లాక్ లుక్ లో ఇలియానా చూసి స్టన్ అవ్వాల్సిందే. డ్రెస్సుకు తగ్గవిధంగా స్టైలిష్ గా మేకప్ ను అంధించిన స్టైలిష్ట్ సాక్షి మెహ్రాకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే...
‘హ్యాపీ న్యూ ఇయార్' ప్రమోషన్ మరియు ఇంటర్వ్యూ షెషన్ లో ఇలియానా స్మైల్ అమేజింగ్. మెస్మరైజింగ్ చేసేసింది . వెన్యులో అందరి కళ్ళు ఆమె వైపే. కళ్ళు ఆమె మీద నుండి మరల్చుకోలేకపోయాయి. మరీ ముఖ్యంగా డ్రెస్సుకు తగ్గట్టు టాప్ నాట్ బన్ హెయిర్ స్టైల్ బ్లాక్ షీర్ డ్రెస్ కు మరింత అందంగా మోడ్రన్ గా కనిపిపంచేలా చేసింది.

రోహిత్ గాంధీ మరియు రాహుల్ కన్నా డిజైన్ చేసిన ఈ బ్లాక్ షీర్ డ్రెస్ చూస్తుంటే అలాగే చూస్తుండపోవాలనిపిస్తున్నది. ఈ బ్లాక్ షీర్ టాప్ లోపల బ్లాక్ ట్యూబ్ టాప్ ను వేసుకొన్న ఇలియానాను చూడటానికి చాలా సెక్సీగా మరియు సింపుల్ గా ఉంది. ఈ షీర్ టాప్ ఆమె బాడీకి ఒక వైపు మాత్రమే కవర్ చేస్తూ మరో వైపు సెక్సీగా స్కిన్ షో చేసింది. నడుము వద్ద స్కిన్ షో చక్కిలిగింత పెట్టే విధంగా చాలా అందంగా ఉంది. అయితే ఈ ఎంబాలిష్ బాడీకి తగ్గట్టుగా రాక్ స్టార్ ఇమేజ్ ను అందిస్తున్నది..
ఈ షీర్ టాప్ డ్రెస్సును కొంచెం దగ్గరగా పరిశీలించినట్లైతే మనకు నచ్చని విషయం ఒకటున్నది. అదే ఆమె షీర్ టాప్ మీద ఎక్కువ ఎంబాలీష్ చేయడం. ఇటువంటి ఎంబాలిష్మెంట్ బ్యాక్ మాత్రం ఉండి, ముందర మాత్రం అక్కడక్కడ ఉంటే మరింత అందంగా ఉండేది.

రోహిత్ గాంధీ మరియు రాహుల్ కన్నా డిజైన్ చేసిన ఈ బ్లాక్ కలర్ షీర్ ఎంబాలిష్ టాప్ మీదకు బ్లాక్ ష్లీక్ జెరా ప్యాంట్ బ్యూటిఫుల్ గా అనిపించింది. ఈ సింపుల్ ప్యాంట్ మిడిమిల వరకు మాత్రమే పొడవు కలిగి పాదాలు కనబడుతూ వెరైటీగా కనిపించింది. ఇక ఆమె హెయిర్ స్టైల్ విషయంలో బ్లాక్ స్టైల్ కు ఫర్ ఫెక్ట్ గా నాట్ బన్ మరియు కొద్దిగా అలంకరణ, ఆభరణాలు ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి.
హ్యాపి ఎండింగ్ ప్రమోషన్స్ కొరకు ఇలియానా ఒక సాఫ్ట్ మేకప్ ను ఎంపిక చేసుకోవడం మరింత అందంగా కనబడేలా చేసింది. . ఈ బ్లాక్ స్టైల్ మరియు క్యూట్ స్మైల్ తో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసేసింది. మరి ఇలియానా ఇలా చూస్తుంటే మీకేమనిపిస్తున్నది?



Click it and Unblock the Notifications